సుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)

సుందరం మాస్టర్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్ టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్‌పై రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ సినిమాకు  కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించాడు. హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 15న విడుదల చేయగా[1], సినిమాను 2024 ఫిబ్రవరి 23న సినిమా విడుదలైంది.[2]

సుందరం మాస్టర్
దర్శకత్వంకళ్యాణ్ సంతోష్
రచనకళ్యాణ్ సంతోష్
నిర్మాతరవితేజ, సుధీర్ కుమార్ కుర్రా
తారాగణం
  • హర్ష చెముడు
  • దివ్య శ్రీపాద
ఛాయాగ్రహణందీపక్ యాంటాల
కూర్పుకార్తీక్ వున్నావా
సంగీతంశ్రీ చరణ్ పాకాల
నిర్మాణ
సంస్థలు
ఆర్ టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా
విడుదల తేదీ
23 ఫిబ్రవరి 2024 (2024-02-23)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: ఆర్.టీ.టీం వర్క్స్, గోల్డెన్ మీడియా
  • నిర్మాత: రవితేజ[3], సుధీర్ కుమార్ కుర్రు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కళ్యాణ్ సంతోష్
  • సంగీతం: శ్రీ చరణ్ పాకాల
  • సినిమాటోగ్రఫీ: దీపక్ యాంటాల
  • ఆర్ట్ డైరెక్టర్: చంద్రమౌళి

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు