హారిస్ జయరాజ్

హారిస్ జయరాజ్ (జననం జనవరి 8, 1975) ఒక సినిమా సంగీత దర్శకుడు. ఇతడు తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు సంగీతం సమకూర్చి కొద్దికాలంలోనే ప్రముఖ సంగీతదర్శకులలోఒకడుగా పేరు తెచ్చుకొన్నాడు. చెన్నైలో జన్మించిన ఇతడు లండన్ ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్‌లో డిగ్రీ సాధించాడు. ఇతని తండ్రి ఎస్.ఎమ్. జయకుమార్ కూడా సినిమాలలో గిటారిస్టుగాను, సంగీతకారునిగాను పనిచేశాడు.

హారిస్ జయరాజ్
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లుది మెలోడీ కింగ్
జననం (1975-01-08) 1975 జనవరి 8 (వయసు 49)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
మూలంచెన్నై, తమిళనాడు, భారతదేశం
సంగీత శైలిFilm score, World Music, soundtrack
వృత్తిసంగీత దర్శకుడు, రికార్డు ప్రొడ్యూసర్ , పాటల రచయిత
వాయిద్యాలుగిటార్ ,సింథసైజర్ , పియానో , పెర్కషన్, ఎలక్ట్రానిక్ కీ బోర్డు
క్రియాశీల కాలం2000 - ప్రస్తుతం

హారిస్ జయరాజ్ మరొక ప్రముఖ సంగీత దర్శకుడు ఏ. ఆర్. రెహమాన్ వద్ద అనుచరునిగా సినిమా రంగంలో చేరాడు. కొన్ని వివిధ చిత్రాలలో పనిచేసిన తరువాత 2005లో అపరిచితుడు, ఘజిని, తొట్టిజయ సినిమాలతో ఇతని సంగీతం ప్రసిద్ధమైంది. ఇతనికి అనేక అవార్డులు లభించాయి.

హారిస్ జయరాజ్ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

పురస్కారాలు

Special Honours
  • Kalaimamani from the Government of Tamil Nadu[1]
Filmfare Awards South
Tamil Nadu State Film Awards
Vijay Awards
Vijay Music Awards
International Tamil Film Awards (ITFA)
Mirchi Music Awards South
Edison Awards (India)
South Indian International Movie Awards (SIIMA)
Isaiaruvi Tamil Music Awards
Big FM Awards
Big Tamil Melody Awards
South Scope Awards
Chennai Times Film Awards
Stardust Awards

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు