హిందూపురం మండలం

ఆంధ్రప్రదేశ్, శ్రీ సత్యసాయి జిల్లా లోని మండలం

హిందూపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిశ్రీ సత్యసాయి జిల్లాలోని మండలం.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°50′N 77°29′E / 13.83°N 77.49°E / 13.83; 77.49
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాశ్రీ సత్యసాయి జిల్లా
మండల కేంద్రంహిందూపురం
విస్తీర్ణం
 • మొత్తం198 km2 (76 sq mi)
జనాభా
 (2011)[2]
 • మొత్తం2,03,538
 • జనసాంద్రత1,000/km2 (2,700/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి983

మండల జనాభా

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా మొత్తం 2,03,538 -అందులో పురుషులు 1,02,664- స్త్రీలు 1,00,874 అక్షరాస్యత మొత్తం రేటు 66.65%- పురుషులు అక్షరాస్యత 75.44%- స్త్రీలు అక్షరాస్యత 57.38%

మండలం లోని పట్టణాలు

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. బేవినహళ్ళి
  2. చలివెందుల
  3. చౌళూరు
  4. దేవరపల్లి
  5. గోళ్ళాపురం
  6. కిరికెర
  7. కొటిపి
  8. మలుగూరు
  9. మణేసముద్రం
  10. నక్కలపల్లి
  11. సంతేబిదనూరు
  12. శ్రీకంఠపురం
  13. తూముకుంట
  14. తుంగేపల్లె

రెవెన్యూయేతర గ్రామాలు

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు