భాజనీయ సూత్రాలు

భాజనీయ సూత్రాలు:ఒక సంఖ్య ను మరో సంఖ్య చే భాగింపబడుతుందో లేదో సరి చూచుటకు ఉపయోగపడుతుంది.

1 నుండి 20 వరకు

భాజ్యముభాజనీయ సిద్దాంతముఉదాహరణలు
1భాజనీయ తత్సమం.ఏ పూర్ణసంఖ్య అయిన1 చే భాగింపబడుతుంది .
2సరిసంఖ్య లేక ఒక సంఖ్య చివరి అంకె 0, 2, 4, 6, లేదా 8.1,294: 4 ఒక సరి సంఖ్య 2 చే భాగింపబడుతుంది.
3ఒక సంఖ్య లోని అంకెల మోత్తం 3 చే భాగింపబడిన ఆ సంఖ్య 3 చే భాగింపబడుతుంది.ఒక సంఖ్య లోని అంకెల మోత్తం పెద్ద సంఖ్య అయిన వాటి మోత్తం 3 చే భాగింపబడిన ఆ సంఖ్య 3 చే భాగింపబడుతుంది.405: 4 + 0 + 5 = 9, 3 చే భాగింపబడుతుంది. 16,499,205,854,376 సంఖ్య మోత్తం 69, 6 + 9 = 15, 1 + 5 = 6, 3చే భాగింపబడుతుంది.
4ఒక సంఖ్య లోని దశాంశ స్దానం లోని అంకెను 2 తో హెచ్చించి 1స్దానం లోని అంకెతో కూడగా వచ్చిన సంఖ్య 4చే భాగింపబడిన ఆ సంఖ్య 4 చే భాగింపబడుతుంది.(దశాంశ స్దానం కు ముందర అంకెలను పరిగణలోకి తీసుకొకూడదు)5,096: 6 + (2 × 9) = 24,4 చే భాగింపబడుతుంది
ఒక సంఖ్య లోని చివరి రెండు అంకెలు 4చే భాగింపబడిన ఆ సంఖ్య 4 చే భాగింపబడుతుంది.40832: 32,4 చే భాగింపబడుతుంది.
5ఒక సంఖ్య లోని చివరి అంకె 0 లేదా 5 అయినఆ సంఖ్య 5 చే భాగింపబడుతుంది.490: సంఖ్య లోని చివరి అంకె 0.
6ఒక సంఖ్య 2, 3 భాజనీయ సూత్రాలు పాటించిన 6 చే భాగింపబడుతుంది.1,458: 1 + 4 + 5 + 8 = 18, 1 + 8 = 9, 3 చే భాగింపబడుతుంది, 1458 ఒక సరి సంఖ్య 2 చే భాగింపబడుతుంది.కాబట్టి 6 చే భాగింపబడుతుంది.
ఒక సంఖ్య లోని దశాంశ స్ధానం నుంచి ఆ పైన ఉన్న అంకెలను కలిపి వాటిని 4 తో హెచ్చించి ఒకట్ల స్ధానంలోని అంకెకు కలుపగా వచ్చిన సంఖ్య 6 చే భాగింపబడిన ఆ సంఖ్య 6 చే భాగింపబడుతుంది.198: (1 + 9) × 4 + 8 = 48,6 చే భాగింపబడుతుంది.
77 చే భాగింపబడు సంఖ్య ఉదాహరణలతో చూడండి :
ఒక సంఖ్య లోని ప్రతి మూడు అంకెలను ఒక జట్టుసంఖ్యగా విభజించి కుడి నుంచి ఎడమకు బేసి జట్టుసంఖ్యలను కూడి సరి జట్టుసంఖ్యలను తీసివేయగా వచ్చు సంఖ్య 7 చే భాగింపబడిన ఆ సంఖ్య 7 చే భాగింపబడుతుంది.1,369,851: 851 - 369 + 1 = 483 = 7 × 69
ఒక సంఖ్య లోని చివరి అంకెను 2 తో హెచ్చించి మిగిలిన సంఖ్య లోనుంచి తీసివేయగా వచ్చు సంఖ్య 7 చే భాగింపబడిన ఆ సంఖ్య 7 చే భాగింపబడుతుంది.483: 48 - (3 × 2) = 42 = 7 x 6.
లేదా, ఒక సంఖ్య లోని చివరి అంకెను 5 తో హెచ్చించి మిగిలిన సంఖ్య తోకూడగా వచ్చు సంఖ్య 7 చే భాగింపబడిన ఆ సంఖ్య 7 చే భాగింపబడుతుంది.483: 48 + (3 × 5) = 63 = 7 x 9.
88 చే భాగింపబడు సంఖ్య ఉదాహరణలతో చూడండి :
ఒక సంఖ్య లోని వందల స్ధానం లోని సంఖ్య సరిసంఖ్య అయిన తరువాతి రెండు సంఖ్యలు 8 చే భాగింపబడిన ఆ సంఖ్య 8 చే భాగింపబడుతుంది.624: 24.
ఒక సంఖ్య లోని వందల స్ధానం లోని సంఖ్య బేసిసంఖ్య అయిన తరువాతి రెండు సంఖ్యలకు 4 కలుపగా వచ్చు సంఖ్య 8 చే భాగింపబడిన ఆ సంఖ్య 8 చే భాగింపబడుతుంది.352: 52 + 4 = 56.
పదుల స్ధానం సంఖ్య 2 తో హెచ్చించి ఒకట్ల స్ధానం తో కలుపగా వచ్చు సంఖ్య 8 చే భాగింపబడిన ఆ సంఖ్య 8 చే భాగింపబడుతుంది.56: (5 × 2) + 6 = 16.
9ఒక సంఖ్య లోని అంకెల మోత్తం 9 చే భాగింపబడిన ఆ సంఖ్య 9 చే భాగింపబడుతుంది.ఒక సంఖ్య లోని అంకెల మోత్తం పెద్ద సంఖ్య అయిన వాటి మోత్తం 9 చే భాగింపబడిన ఆ సంఖ్య 9 చే భాగింపబడుతుంది.2,880: 2 + 8 + 8 + 0 = 18: 1 + 8 = 9.
10ఒక సంఖ్య లోని ఒకట్ల స్ధానం లోని సంఖ్య సున్న(0) ఐన ఆ సంఖ్య 10 చే భాగింపబడుతుంది.130: లో ఒకట్ల స్ధానం లోని సంఖ్య సున్న(0).
1111 చే భాగింపబడు సంఖ్య ఉదాహరణలతో చూడండి :
ఒక సంఖ్య లోని ఎడమ నుంచి కుడికి అంకెలను ఒక దాని తరువాత ఒకటి అంకె తీసివేసి తరువాత అంకె కలుపగా వచ్చు సంఖ్య 11 చే భాగింపబడిన ఆ సంఖ్య 11 చే భాగింపబడుతుంది.918,082: 9 - 1 + 8 - 0 + 8 - 2 = 22.
ఒక సంఖ్య లోని కుడి వైపు రెండు అంకెలను మిగిలిన సంఖ్యలకు కలుపగా వచ్చు సంఖ్య 11 చే భాగింపబడిన ఆ సంఖ్య 11 చే భాగింపబడుతుంది.వచ్చే సంఖ్య లోని అంకెల మోత్తం పెద్ద సంఖ్య అయిన మరల,మరల అదే విధంగా చేయవలను.627: 6 + 27 = 33.

918,082 : 9180 + 82 = 9262, 9262 : 92 + 62 = 154, 154 : 1+54 = 55

ఒక సంఖ్య లోని చివరి సంఖ్య మిగిలిన సంఖ్యల నుండి తీసివేయగా వచ్చు సంఖ్య 11 చే భాగింపబడిన ఆ సంఖ్య 11 చే భాగింపబడుతుంది.వచ్చే సంఖ్య లోని అంకెల మోత్తం పెద్ద సంఖ్య అయిన మరల,మరల అదే విధంగా చేయవలను.627: 62 - 7 = 55.

918,082 : 91808 - 2 = 91806, 9180 - 6 = 9174, 917 - 4 = 913, 91 - 3 = 88

12ఒక సంఖ్య 3, 4 భాజనీయ సూత్రాలు పాటించిన 12 చే భాగింపబడుతుంది.324: 3, 4 భాజనీయ సూత్రాలు పాటింస్తుంది.
ఒక సంఖ్య చివరి అంకె మిగిలినసంఖ్యల రెట్టింపు నుండి తీసివేయగా వచ్చు సంఖ్య 12 చే భాగింపబడిన ఆ సంఖ్య 12 చే భాగింపబడుతుంది.324: (32 × 2) − 4 = 60.
1313 చే భాగింపబడు సంఖ్య ఉదాహరణలతో చూడండి :
ఒక సంఖ్య లోని ప్రతి మూడు అంకెలను ఒక జట్టుసంఖ్యగా విభజించి కుడి నుంచి ఎడమకు బేసి జట్టుసంఖ్యలను కూడి సరి జట్టుసంఖ్యలను తీసివేయగా వచ్చు సంఖ్య 13 చే భాగింపబడిన ఆ సంఖ్య 13 చే భాగింపబడుతుంది.2,911,272: − (2 + 272) + 911 = 637
చివరి అంకె ను 4 హెచ్చించి మిగిలిన సంఖ్యలకు కలుపగా వచ్చు సంఖ్య 13 చే భాగింపబడిన ఆ సంఖ్య 13 చే భాగింపబడుతుంది.637: 63 + (7 × 4) = 91, 9 + (1 × 4) = 13.
14ఒక సంఖ్య 2, 7 భాజనీయ సూత్రాలు పాటించిన 14 చే భాగింపబడుతుంది.224: 2, 7 భాజనీయ సూత్రాలు పాటింస్తుంది.
వందల స్ధానం నుంచి పైన ఉన్న అంకెలను 2 తో హెచ్చించి మిగిలిన సంఖ్యతో కలుపగా వచ్చు సంఖ్య 14 చే భాగింపబడిన ఆ సంఖ్య 14 చే భాగింపబడుతుంది.364: (3 × 2) + 64 = 70.
15ఒక సంఖ్య 3, 5 భాజనీయ సూత్రాలు పాటించిన 15 చే భాగింపబడుతుంది.390: 3, 5 భాజనీయ సూత్రాలు పాటింస్తుంది.
1616 చే భాగింపబడు సంఖ్య ఉదాహరణలతో చూడండి :
వేల స్ధానం అంకె సరిసంఖ్య అయిన తరువాత మూడు అంకెలు 16 చే భాగింపబడిన ఆ సంఖ్య 16 చే భాగింపబడుతుంది.254,176: 176.
వేల స్ధానం అంకె బేసిసంఖ్య అయిన తరువాత మూడు అంకెలకు 8 కలుపగా వచ్చు సంఖ్య 16 చే భాగింపబడిన ఆ సంఖ్య 16 చే భాగింపబడుతుంది.3,408: 408 + 8 = 416.
వందల స్ధానం లోని సంఖ్య 4 తో హెచ్చించి మిగిలిన రెండు అంకెలను కలుపగా వచ్చు సంఖ్య 16 చే భాగింపబడిన ఆ సంఖ్య 16 చే భాగింపబడుతుంది.176: (1 × 4) + 76 = 80.
17చివరి అంకె ను 5 తో హెచ్చించి మిగిలిన సంఖ్య నుంచి తీసివేయగా వచ్చు సంఖ్య 17 చే భాగింపబడిన ఆ సంఖ్య 17 చే భాగింపబడుతుంది.221: 22 - (1 × 5) = 17.
18ఒక సంఖ్య 2, 9 భాజనీయ సూత్రాలు పాటించిన 18 చే భాగింపబడుతుంది.342: 2, 9 భాజనీయ సూత్రాలు పాటింస్తుంది.
19చివరి అంకెను 2 తో హెచ్చించి మిగిలిన సంఖ్యతో కలుపగా సంఖ్య 19 చే భాగింపబడిన ఆ సంఖ్య 19 చే భాగింపబడుతుంది.437: 43 + (7 × 2) = 57.
20ఒక సంఖ్య లోని ఒకట్ల స్ధానం లోని సంఖ్య సున్న(0), పదుల స్ధానంలో సరిసంఖ్య ఐన ఆ సంఖ్య 20 చే భాగింపబడుతుంది.360: 10 చే భాగింపబడుతుంది, 6 సరిసంఖ్య.
ఒక సంఖ్య లోని చివరి రెండు సంఖ్యలు 20 చే భాగింపబడిన ఆ సంఖ్య 20 చే భాగింపబడుతుంది.480: 80 సంఖ్య 20 చే భాగింపబడుతుంది

21 నుండి

ఈ క్రింది మరి కొన్ని ఉదహరణలు.

భాజ్యముభాజనీయ సిద్దాంతముఉదాహరణలు
21Subtract twice the last digit from the rest.168: 16 - (8×2) = 0, 168 is divisible. 1050: 105 - (0×2) = 105, 10 - (5×2) = 0, 1050 is divisible.
23Add 7 times the last digit to the rest.
25The number formed by the last two digits is divisible by 25.134,250: 50 is divisible by 25.
27Since 37x27=999; the multiplier is one, taking three digits at-a-time. Sum the digits in blocks of three from right to left.2,644,272: 2 + 644 + 272 = 918.
Subtract 8 times the last digit from the rest.621: 62 − (1×8) = 54.
29Add three times the last digit to the rest.261: 1x3=3; 3+26= 29
31Subtract three times the last digit from the rest.
32 The number formed by the last five digits is divisible by 32, as follows:
If the ten thousands digit is even, examine the number formed by the last four digits.41,312: 1312.
If the ten thousands digit is odd, examine the number formed by the last four digits plus 16.254,176: 4176+16 = 4192.
Add the last two digits to 4 times the rest.1,312: (13x4) + 12 = 64.
33 Add 10 times the last digit to the rest.627: 62 + 7 x 10 = 132, 13 + 2 x 10 = 33.
37 Sum the digits in blocks of three from right to left. Since 37x27=999; round up to 1000; drop the three zeros; the multiplier is one, taking three digits at-a-time. Add these products, going from right to left. If the result is divisible by 37, then the number is divisible by 37.2,651,272: 2 + 651 + 272 = 925. 925/37=25, yes, divisible.
Subtract 11 times the last digit from the rest.925: 92 − (5x11) = 37.
39Add 4 times the last digit to the rest.351: 1x4=4; 4+35=39
41Subtract 4 times the last digit from the rest.738: 73 - 8 x 4 = 41.
43Add 13 times the last digit to the rest.36,249: 3624 + 9 x 13 = 3741, 374 + 1 x 13 = 387, 38 + 7 x 13 = 129, 12 + 9 x 13 = 129 = 43 x 3.
47Subtract 14 times the last digit from the rest.1,642,979: 164297- 9 x 14 = 164171, 16417 - 14 = 16403, 1640 - 3 x 14 = 1598, 159 - 8 x 14 = 47.
49 Add 5 times the last digit to the rest.1,127: 112+(7×5)=147.

147: 14 + (7x5) = 49 Yes, divisible.

51Subtract 5 times the last digit to the rest.
59Add 6 times the last digit to the rest.295: 5x6=30; 30+29=59
61Subtract 6 times the last digit from the rest.
69Add 7 times the last digit to the rest.345: 5x7=35; 35+34=69
71Subtract 7 times the last digit from the rest.
79Add 8 times the last digit to the rest.711: 1x8=8; 8+71=79
81Subtract 8 times the last digit from the rest.
89Add 9 times the last digit to the rest.801: 1x9=9; 80+9=89
91Subtract 9 times the last digit from the rest.
989Divide the number of thousands by 989. Multiply the remainder by 11 and add to last 3 digits.21758: 21/989 Remainder = 21, 21 x 11 = 231; 758 + 231=989
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు