ముడుంబ నృసింహాచార్యులు

ముడుంబ నృసింహాచార్యకవి (1841- 1927) సంస్కృతాంధ్ర కవి. వీరు జన్మతా శ్రీవైష్ణవులు. తండ్రి: వీరరాఘవాచార్యుడు. వీరు శ్రీకూర్మము దగ్గర వంశధారా తీరస్థమగు అచ్యుతపురిలో జన్మించారు. జననము: ప్లవ సంవత్సర భాద్రపద బహుళ నవమి 1841 సం||రం సెప్టెంబరు 22. నిర్యాణము: ప్రభవ సంవత్సర భాద్రపద బహుళ ద్వాదశి. 1927 సెప్టెంబరు 22 తేది.

ముడుంబ నృసింహాచార్యులు
జననం1841
అచ్యుతపురి
మరణం1927
వృత్తికవి
తల్లిదండ్రులు
  • వీరరాఘవాచార్యుడు (తండ్రి)

రచించిన గ్రంథములు

  • 1. రంగేశ శతకము.
  • 2. ప్రౌఢా శృంగారము.
  • 3. ముగ్ధా శృంగారము.
  • 4. కామినీదృష్టి శృంగారము.
  • 5. అంగ శృంగారము.
  • 6. సంకీర్ణ శృంగారము.
  • 7. శ్రీకృష్ణచాటువులు.
  • 8. సత్య శతకము.
  • 9. వృష్టిపంచాశక్తు.
  • 10. గరుడాచల నాటకము.
  • 11. కృతులు.
  • 12. హరికథలు.

సంస్కృత గ్రంథములు

వీరు సంస్కృతమున వ్రాసిన తత్త్వగ్రంథముల సంఖ్య 22. సాహిత్యగ్రంథములు 14, నీతిశాస్త్రరచనలు 2.

  • 1. బ్రహ్మసూత్రభాష్యము.
  • 2. బ్రహ్మసుత్ర----
  • 3. ప్రపత్తి చింత.
  • 4. వాసవ పరాశరీయ నాటకము.
  • 5. జయసింహాశ్వమేధీయము.
  • 6. చిత్సూర్యాలోకము.
  • 7. కావ్యసూత్రవృత్తి-ఇత్యాదులు.

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు