అదితి శర్మ

భారతీయ నటి

అదితి శర్మ బాలీవుడ్ నటి, టెలివిజన్ ప్రచారకర్త.[1] 2008లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండెఝల్లుంమంది సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది.

అదితి శర్మ
జననం (1983-08-24) 1983 ఆగస్టు 24 (వయసు 40)
జాతీయతబారతీయురాలు
ఇతర పేర్లుఅదితి దేవ్ శర్మ
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2007–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసర్వార్ ఆహుజ

నటించిన చిత్రాల జాబితా

సంవత్సరంచిత్రంపేరుపాత్రపేరుభాష
2007ఖన్నా & అయ్యర్నందిని అయ్యర్హిందీ
2008బ్లాక్ అండ్ వైట్సహ్గుఫ్తాహిందీ
2008గుండె ఝల్లుమందినీలుతెలుగు
2010ఓం శాంతిఅంజలితెలుగు
2011మౌసంరాజ్జోహిందీ
2011లేడిస్ వర్సెస్ రిక్కీ బాల్సైరా రశిద్హిందీ
2011రస్తా ప్యార్ కాహిందీ
2011కుచ్ కట్టా కుచ్ మీటాహిందీ
2011బబ్లూతెలుగు
2014ఎక్కిస్ టోప్పోన్ కి సలామితాన్యహిందీ
2015అంగ్రేమార్హోపంజాబీ
2016సాత్ ఉచ్చక్కెసోనాహిందీ

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు