అశోక్ కుమార్ మిట్టల్

అశోక్ కుమార్ మిట్టల్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రొఫెసర్‌, రాజకీయ నాయకుడు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడైన ఆయనను 2022 మార్చి 21న ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేట్ చేసింది.[2][3][4]

అశోక్ కుమార్ మిట్టల్

రాజ్యసభ సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 ఏప్రిల్ 2022
నియోజకవర్గంపంజాబ్

లవ్‌లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్[1]

వ్యక్తిగత వివరాలు

జననం (1964-09-10) 1964 సెప్టెంబరు 10 (వయసు 59)
పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీఆమ్ ఆద్మీ పార్టీ
తల్లిదండ్రులుబల్ దేవ్ మిట్టల్
జీవిత భాగస్వామిరష్మీ మిట్టల్
సంతానంప్రతమ్ మిట్టల్
పూర్వ విద్యార్థిగురు నానక్ దేవ్ యూనివర్సిటీ
వృత్తివ్యాపారవేత్త, విద్యావేత్త, రాజకీయ నాయకుడు

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు