ఇకిరు (సినిమా)

ఇకిరు 1952, అక్టోబర్ 9న అకిరా కురొసావా దర్శకత్వంలో విడుదలైన జపాన్ చలనచిత్రం.[1] ఈ చిత్రం 1954లో 4వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడి, గోల్డెన్ బేర్ కోసం పోటీ పడింది.[2]

ఇకిరి
ఇకిరు సినిమా పోస్టర్
దర్శకత్వంఅకిరా కురొసావా
స్క్రీన్ ప్లేఅకిరా కురోసావా, షినోబు హషిమోతో, హిడియో ఓగుని
నిర్మాతసోగిరో మోటోకి
తారాగణంతకాషి షిమూరా, మికీ ఒడగిరి
ఛాయాగ్రహణంఅసకాజు నకై
కూర్పుకోయిచి ఇవాషిటా
సంగీతంఫ్యూమియో హయసక
పంపిణీదార్లుతోహో
విడుదల తేదీ
అక్టోబరు 9, 1952 (1952-10-09)
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంజపాన్
భాషజపనీస్

కథా నేపథ్యం

వతానబే ఒక ప్రభుత్వాధికారి. అతనికి క్యాన్సరనీ, ఎక్కువకాలం బ్రతకడనీ తెలుస్తుంది. ముప్ఫై ఏళ్ళపాటు ప్రభుత్వ యంత్రాంగంలో గానుగెద్దులా పనిజేయడం తప్ప ఏమీ చేయడు. ఆ ఆరునెలలూ అతనేమి చేసాడు, చివరికి జరిగింది అనేది మిగతా కథ.

నటవర్గం

  • తకాషి షిమూరా
  • షినిచి హిమోరి
  • హరుయో తనాక
  • మైనరు చికికి
  • మికీ ఒడగిరి
  • బోకెజెన్ హిదారి
  • మినోస్కే యమదా
  • కమాటరి ఫుజివార
  • మకోటో కో
  • నోబువో కనేకో
  • నోబువో నకమురా
  • అట్సుషి వతనాబే
  • ఇసో కిమురా
  • మాసో షిమిజు
  • యూనుసుకే ఇటో
  • క్యోకో సెకి
  • కుమేకో ఉరాబ్
  • నోరికో హోమా
  • సెజీ మియాగుచి
  • దైసుకే కాటో

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: అకిరా కురొసావా
  • నిర్మాత: సోగిరో మోటోకి
  • స్క్రీన్ ప్లే: అకిరా కురోసావా, షినోబు హషిమోతో, హిడియో ఓగుని
  • సంగీతం: ఫ్యూమియో హయసక
  • ఛాయాగ్రహణం: అసకాజు నకై
  • కూర్పు: కోయిచి ఇవాషిటా
  • పంపిణీదారు: తోహో

మూలాలు

ఇతర లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు