ఎం. తంబిదురై

మునిసామి తంబిదురై (జననం 15 మార్చి 1947) తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా[1], రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2014 నుండి 2019 వరకు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేసి[2][3] ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు.[4]

ఎం. తంబిదురై
ఎం. తంబిదురై


రాజ్యసభ సభ్యుడు ]]
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
14 మార్చ్ 2020
నియోజకవర్గంతమిళనాడు

పదవీ కాలం
13 ఆగష్టు 2014 – 25 మే 2019
ముందుకరియా ముండ
తరువాతఖాళీ
పదవీ కాలం
22 జనవరి 1985 – 27 నవంబర్ 1989
ముందుజి. లక్ష్మణన్
తరువాతశివరాజ్ పాటిల్

కేంద్ర న్యాయ, కంపెనీ వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
16 మే 1998 – 25 నవంబర్ 1999
ముందురమాకాంత్ ఖళప్
తరువాతరంగరాజన్ కుమారమంగళం

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
14 మే 2009 – 21 మే 2019
ముందుకే.సి. పళనిసామి
తరువాతఎస్. జోతిమణి
నియోజకవర్గంకరూర్
పదవీ కాలం
1998 – 1999
ముందుకె. నట్రాయన్
తరువాతఎం. చిన్నసామి
నియోజకవర్గంకరూర్
పదవీ కాలం
1989 – 1991
ముందుఏ.ఆర్. మురుగయ్య
తరువాతఎన్. మురుగేశన్
నియోజకవర్గంకరూర్
పదవీ కాలం
1984 – 1989
ముందుకే. అర్జునన్
తరువాతఎం.జి. శేఖర్
నియోజకవర్గంధర్మపురి

ఎమ్మెల్యే
పదవీ కాలం
18 మే 2001 – 25 మే 2009
ముందుఈ. జి. సుగవనం
తరువాతకే.ఆర్. కే. నరసింహన్
నియోజకవర్గంబర్గూర్
పదవీ కాలం
1977 – 1982
Constituencyఈరోడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-03-15) 1947 మార్చి 15 (వయసు 77)
బసవనకోవిల్, క్రిష్ణగిరి జిల్లా,
రాజకీయ పార్టీఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం(1972-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలుడీఎంకే(1965-1972)
జీవిత భాగస్వామిభానుమతి తంబిదురై
పూర్వ విద్యార్థిమద్రాస్ క్రిస్టియన్ కాలేజీ

రాజకీయ జీవితం

మునిసామి తంబిదురై 1965లో 18 సంవత్సరాల వయస్సులో డీఎంకేలో చేరి యువజన కార్యకర్త, విద్యార్థి కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన డీఎంకేలో చేరినప్పుడు మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థి. తంబిదురై 1965లో హిందీ వ్యతిరేక ఆందోళనలో చురుకుగా పాల్గొని అరెస్టయ్యాడు. 1972లో డీఎంకే పార్టీ నుండి విడిపోయినప్పుడు ఎం.జి.ఆర్ తో కలిసి అన్నాడీఎంకే పార్టీ మొదటి తరం వ్యవస్థాపక సభ్యులలో ఒకడిగా ఉన్నాడు.

మునిసామి తంబిదురై ఆయన ఆరుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మార్చి 1998 నుండి ఏప్రిల్ 1999 వరకు కేంద్ర న్యాయ, న్యాయ, కంపెనీ వ్యవహారాల  మంత్రిగా, 1985 నుండి 1989 వరకు తిరిగి 2014 నుండి 2019 వరకు రెండుసార్లు లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా, 2001 నుంచి 2006 వరకు మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశాడు.

ఎన్నికలలో పోటీ & ఫలితాలు

సంవత్సరంనియోజకవర్గంఫలితం
1984ధర్మపురి లోక్‌సభ సభ్యుడుగెలుపు
1989కరూర్ లోక్‌సభ సభ్యుడుగెలుపు
1998కరూర్ లోక్‌సభ సభ్యుడుగెలుపు
2001బర్గూర్ శాసనసభ సభ్యుడుగెలుపు
2006బర్గూర్ శాసనసభ సభ్యుడుగెలుపు
2009కరూర్ లోక్‌సభ సభ్యుడుగెలుపు
2014కరూర్ లోక్‌సభ సభ్యుడుగెలుపు
2019కరూర్ లోక్‌సభ సభ్యుడుఓటమి
2020రాజ్యసభ సభ్యుడుగెలుపు

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు