ఎస్.ఎమ్. కృష్ణ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి

సోమనహళ్లి మల్లయ్య కృష్ణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడు.

ఎస్.ఎమ్. కృష్ణ
ఎస్.ఎమ్. కృష్ణ


27వ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
పదవీ కాలం
23 మే 2009 – 28 అక్టోబర్ 2012
ప్రధాన మంత్రిమన్మోహన్ సింగ్
ముందుప్రణబ్ ముఖర్జీ
తరువాతసల్మాన్ ఖుర్షిద్

పదవీ కాలం
12 డిసెంబర్ 2004 – 5 మార్చి 2008
ముందుమహమ్మద్ ఫజల్
తరువాతఎస్.సి. జమీర్

పదవీ కాలం
11 అక్టోబర్ 1999 – 28 మే 2004
గవర్నరుఖుర్షిద్ ఆలం ఖాన్
వి. ఎస్. రమాదేవి
టి.ఎన్. చతుర్వేది
ముందుజె. హెచ్. పటేల్
తరువాతఎన్. ధరమ్ సింగ్

పదవీ కాలం
21 జనవరి 1993 – 11 డిసెంబర్ 1994
ముందునూతనంగా ఏర్పాటు
తరువాతజె. హెచ్. పటేల్
నియోజకవర్గంమద్దూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1932-05-01) 1932 మే 1 (వయసు 92)
సోమనహళ్లి, మైసూర్ జిల్లా, కర్ణాటక రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
(22 మార్చి 2017–ప్రస్తుతం)[1]
ఇతర రాజకీయ పార్టీలు
కాంగ్రెస్ పార్టీ
(1971 – జనవరి 2017)[2]
  • ప్రజా సోషలిస్ట్ పార్టీ
    (1962–1971)
జీవిత భాగస్వామిప్రేమ
బంధువులుమాళవిక కృష్ణ
(కూతురు) వి.జి.సిద్ధార్థ
(అల్లుడు)
పూర్వ విద్యార్థిమైసూర్ యూనివర్సిటీ

నిర్వహించిన పదవులు

  • 1962–67, మద్దూరు నుండి శాసనసభ్యుడిగా ఎన్నిక. కానీ 1967లో పీఎస్పీ టికెట్‌పై
  • 1968–1971 మాండ్య నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
  • 1971–1972 మాండ్య నుండి రెండోసారి కాంగ్రెస్ తరపున లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
  • 1972 నుండి 1977 - కర్ణాటక శాసనమండలి సభ్యుడు
  • 1972 నుండి 1977 - కర్ణాటక రాష్ట్ర వాణిజ్యం & పరిశ్రమలు & పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
  • 1980–1984 - మాండ్య నుండి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
  • 1983 నుండి 1984లో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
  • 1984 నుండి 1985 - కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి
  • 1989 నుండి 1994 - కర్ణాటక శాసనసభ సభ్యుడిగా ఎన్నిక
  • 1989 నుండి 1993 - కర్ణాటక శాసనసభ స్పీకర్
  • 1993 నుండి 1994 - కర్ణాటక ఉప ముఖ్యమంత్రి
  • 1996 ఏప్రిల్లో రాజ్యసభకు ఎన్నిక
  • కర్ణాటక ముఖ్యమంత్రి 1999 అక్టోబరు – 2004 (మద్దూరు నుండి ఎమ్మెల్యే )
  • కర్ణాటక శాసనసభకు తిరిగి ఎన్నికయ్యారు: 2004 (చామ్‌రాజ్‌పేట నియోజకవర్గం)
  • 2004 నుండి 2008 - మహారాష్ట్ర గవర్నర్
  • 2008 నుండి 2014 - కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నిక
  • 2009 మే 22 నుండి 2012 అక్టోబరు 26 వరకు కేంద్ర విదేశాంగ మంత్రి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు