కమాల్ ఆర్ ఖాన్

కమాల్ రషీద్ ఖాన్ (కేఆర్కే లేదా కమాల్ ఆర్ ఖాన్ అని సాధారణంగా పిలుస్తారు)[1][2] ఒక భారతీయ నటుడు, నిర్మాత. ఆయన రచయిత కూడా. ఆయన 2009లో బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నాడు.[3][4][5] ఆయన హిందీ సినిమాలతోపాటు పలు భోజ్‌పురి సినిమాల్లోనూ నటించాడు.

కమాల్ రషీద్ ఖాన్
జననం
దేవబంద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
ఇతర పేర్లుకమాల్ రషీద్, కేఆర్కే
వృత్తినిర్మాత, నటుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు2005 – ప్రస్తుతం

కమాల్ ఆర్ ఖాన్ తన స్వీయ నిర్మాణంలో వచ్చిన దేశద్రోహి చిత్రంలో నటించాడు. ఇది విమర్శకులు, ప్రేక్షకుల నుండి ప్రతికూల సమీక్షలను దారితీసింది. పైగా ఇది అత్యంత చెత్త బాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా పరిగణించబడింది.[6][7] ఈ చిత్రం చివరకు మహారాష్ట్రలో అల్లర్ల ఆందోళనల మధ్య రాష్ట్ర ప్రభుత్వంచే నిషేధించబడింది.[8]

వివాదాలు

బాలీవుడ్‌పై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే ఆయన చుట్టూ నిత్యం వివాదాలు అల్లుకునే ఉంటాయి. 2020లో ఆయన చేసిన వివాదాస్పద ట్వీట్‌పై మలాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ముంబై ఎయిర్ ‌పోర్టులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022 ఆగస్టు 30న ఆయనను బొరివలీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.[9]

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు