కార్తీక్ (గాయకుడు)

గాయకుడు

కార్తీక్
వ్యక్తిగత సమాచారం
జననం (1980-11-07) 1980 నవంబరు 7 (వయసు 43)
మూలంచెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిప్లేబ్యాక్ సింగర్, స్వరకర్త
క్రియాశీల కాలం2000–ప్రస్తుతం

కార్తీక్ (జననం 1980 నవంబరు 7; చెన్నై, తమిళనాడు) భారతీయ సినిమా నేపథ్యగాయకుడు.

కార్తీక్ గాయకుడిగా తన ప్రస్థానాన్ని బ్యాకింగ్ వోకలిస్ట్ గా మొదలుపెట్టి అతి తక్కువ కాలం లోనే తెలుగు, తమిళ చిత్రసీమలో ప్రముఖ గాయకుడిగా ఎదిగాడు. ఇప్పటికి దాదాపు 1,000 పైగా పాటలను తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ బాషలలో పాడారు. కార్తీక్ చిన్ననాటి నుంచే సంగీతం అంటే మక్కువ పెంచుకున్నాడు. స్కూల్ కి వెళ్ళే రోజుల్లో కర్ణాటక సంగీతం కొంత కాలం నేర్చుకున్నాడు. అతని 4 సంవత్సరాల వయస్సులో మొదలు పెట్టి నేర్చుకుని, కొంత కాలం పాటు ఆపుచేసాడు. మళ్ళి 17 సంవత్సరాలప్పుడు తిరిగి మొదలుపెట్టాడు. కాలేజిలో చదివే రోజుల్లో స్నేహితులతో కలిసి ఒక మ్యూజిక్ గ్రూప్ లా ఏర్పడి అనేకమైన పోటీలలో పాల్గొన్నాడు. ప్రతి సంవత్సరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ లో జరిగే “సారంగ్”లో పాల్గొనే వాడు.

ఏ.ఆర్.రెహమాన్ కి వీరాభిమాని అయిన కార్తీక్, రెహమాన్ ని కలుసుకోవాలని, అతని దర్శకత్వంలో పాడాలని కలలు కన్నాడు. అతని కలలు నిజమయ్యే రోజు రానే వచ్చింది. కార్తీక్ ప్రాణ స్నేహితుడి అన్నయ్య, గాయకుడు శ్రీనివాస్ కలిసాడు. శ్రీనివాస్ ఏ.ఆర్.రెహమాన్ దగ్గర చాలా పాటలు పాడాడు. కార్తీక్ గురించి అతను ఒక సందర్భంలో చెప్పాడు. ఆ తరువాత దాదాపు ఒక సంవత్సరం తరువాత రెహమాన్ నుంచి పిలుపు వచ్చింది. రెహమాన్ ఓకే క్రొత్త గాత్రం కోసం ఎదురు చూస్తున్నపుడు కార్తీక్ లో టాలెంట్ గుర్తించి అతనికి “ ప్రకార్” అనే హిందీ సినిమాలో అవకాశం కల్పించాడు. దాదాపు ఒక సంవత్సరం తరువాత అతనికి సోలోగా పాడే అవకాశం వచ్చింది. “ఓన్ 2 కా 4” సినమాలో ఆలాపనా పాడే అవకాశం వచ్చింది. ఇక ఇక్కడి నుంచి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అలా చాలా ప్రఖ్యాత సంగీత దర్శకులైన ఏ.ఆర్.రెహమాన్, ఇళయరాజా, విద్యాసాగర్, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, హరిస్ జై రాజ్, మిక్కీ జే మేయర్.. ఇలా చాలా మందితో పనిచేసాడు

కార్తీక్ పాడిన కొన్ని జనాధరణ పొందిన పాటలు

కార్తీక్ గాయకుడు గానే కాకుండా సంగీత దర్శకుడిగా కూడా అవకాశం వచ్చింది. మొదట కోకా కోలా ప్రకటనకు చేసే అవకాశం వచ్చింది. అలా చాల ప్రకటనలకు సంగీతాన్ని అందించాడు.అతను దర్శకత్వం వహించిన మొదటి సినిమా “అరవాన్” తెలుగులో "ఏకవీర".

వ్యక్తిగత జీవితం

కార్తిక్ తన స్నేహితురాలయిన అంబికను 2006లో వివాహం చేసుకున్నారు. అంబిక నాట్యంళలో ప్రావీణ్యం కలవారు. వీరికి 4 సంవత్సరాల వయసు గల కుమార్తె ఉంది.

సంగీత దర్శకుడిగా

తెలుగు పాటలు

సంవత్సరంసినిమా పేరుపాటసంగీత దర్శకుడు
2019సూర్యకాంతంపో పోవేమార్క్ కె రాబిన్
2018దేవదాస్హేయ్ బాబుమణిశర్మ
2015శివమ్శివమ్ శివమ్దేవి శ్రీ ప్రసాద్
2014పవర్ (2014 తెలుగు సినిమా)చంపేసిందే చంపేసిందేఎస్. థమన్
రభసహవ్వ హవ్వఎస్. థమన్
సికిందర్ (2014 సినిమా)తను గోరంతయువన్ శంకర్ రాజా
అల్లుడు శీనునీలి నీలి కళ్ళల్లోనాదేవి శ్రీ ప్రసాద్
దృశ్యంప్రతి రోజు పండుగ రోజేషరీథ్
రా రా కృష్ణయ్యహిరో హిరోఅచ్చు రాజమణి
రౌడి (2014 సినిమా)నీ మీద ఒట్టుసాయి కార్తిక్
వర్ణతొలి మెరుపా
పాలల్లె (Guest voice)
హారిస్ జయరాజ్
పోటుగాడుదేవతఅచ్చు రాజమణి
నేనేం చిన్న పిల్లనా?కళ్ళల్లో నువ్వేఎం.ఎం.శ్రీలేఖ
ఎవడునీ జతగా నేనుండాలిదేవి శ్రీ ప్రసాద్
తడఖాసుభనల్లాఎస్.థమన్
యాక్షన్స్వాతి ముత్యపు జల్లులలోబప్పి లహరి
పార్క్గుండె సడి
First Time
యం.యం.శ్రీలేఖ
ఇంటిటా అన్నమయ్యNarayanaya
Venkatadri Samam
Chandamama Raavo
Ayameva
Telisithe Moksham
MM Keeravani
Sri Jagadguru Aadi SankaraOm NamashivayaNag Srivatsa
Bad BoyThaka Thayyaదేవి శ్రీ ప్రసాద్
RacePrapanchameVivek Sagar
మిస్టర్ పెళ్ళికొడుకుఓ మెరి సిరి సిరిఎస్.ఎ.రజ్ కుమార్
3G లవ్ఈ కల ఎలాశేఖర్ చంద్ర
ఒక్కడినేసీతాకోక నచ్చావే
హోలా హోలా
కార్తిక్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుఎం చేద్దాం
Vana Chinukulu
Meghallo
Mickey J Meyer
2012Ko Antey KotiAagipoShaktikanth Karthik
యముడికి మొగుడుజనక్ జనక్కోటి
Yeto Vellipoyindhi ManasuYenthentha Dooram
Nachaledhu Maava
Ilayaraja
రోటీన్ లవ్ స్టోరీVela Talukutaarale
Nee Varasa Neede
Mickey J Meyer
DhamarukamAruna Dhavalaదేవి శ్రీ ప్రసాద్
ThuppakkiMari SelavikaHarris Jayaraj
Bus StopRekkalochina PremaJ.B
LuckyNee Mounam
Sariga Choosthe
Sai Karthik
BrothersRani Nanni
Yevaro Yevaro
Harris Jayaraj
RebelDeepaliRaghava Lawrence
Life Is BeautifulEmundoMickey J Meyer
Ok OkKalala Oka DevatheHarris Jayaraj
Uu Kodathara? Ulikki Padathara?Anuragame HaaratulaayeBobo Shashi
తూనీగ తూనీగ Dhigu Dhigu Jabili
Ahista Ahista
Karthik Raja
Gabbar SinghDilse Dilseదేవి శ్రీ ప్రసాద్
Ninnu Choosthe Love VasthundiLolita
Rimujimu
Harris Jayaraj
Mr. NookayyaPista Pista
No Money No Honey
Yuvan Shankar Raja
EkaveeraVeera VeeraKarthik
Poola RangaduNuvve NuvveAnoop Rubens
NippuNena NinnuS. Thaman
Love FailureInthajare InthajareS. Thaman
SMS (Siva Manasulo Sruthi)Idhi NijameyV. Selvaganesh
BodyguardYevvaroS. Thaman
2011PriyuduChaitramaMohan Jona
Oh My FriendOh Oh My FriendRahul Raj
MoguduChoosthunna
Eppudu Nee Roopamlo
Babu Shankar
7th SenseMutyala DharaniHarris Jayaraj
Pilla ZamindarOopiri AdadhuSelvaganesh
DookuduChulbuli
Adara Adara
S. Thaman
Vachadu GelichaduAndala BalaS. Thaman
KeratamSadhyamena
Nidhure Chedire
Joshua Sridhar
MugguruGilli Gilli
Chikibumbum
Koti
DhadaGodava Godavaదేవి శ్రీ ప్రసాద్
KandireegaChampakamalaS. Thaman
Naa Peru ShivaManase GuvvaiYuvan Shankar Raja
SegaPadham VidichiJoshua Sridhar
180Nee MaataloSharreth
VeeraChitti Chitti
Chinnari
Hossanam
S. Thaman
Mr. PerfectBadhulu Thochaniదేవి శ్రీ ప్రసాద్
Vastadu Naa RajuYedho YedhoMani Sharma
Anaganaga O DheeruduChandamamalaMickey J Meyer
MirapakayAdigora Choodu
Gadi Thalapula
S. Thaman
2010RagadaBholo Astalakshmi
Em Pillo Yapillo
S. Thaman
OrangeChilipigaHarris Jayaraj
BrindavanamNijamenaS. Thaman
KhalejaMakathika MayaMani Sharma
Thakita ThakitaManase Ato ItoBobo Shashi
VillainUsure PoyeneA. R. Rahman
AwaraChuttesai BhoomiYuvan Shankar Raja
Maro CharitraPrema Prema
Ye Teega Puvvuno (Theme)
Mickey J Meyer
U & IU & IKarthik.M
Sneha GeethamOka Snehame
Vasanthamedhi
Sunil Kashyap
Bheemili Kabaddi JattuPada PadaV. Selvaganesh
Jhummandi NaadamBalamaniM. M. Keeravani
VedamVedamM. M. Keeravani
ChalakiEdo JarigandanteV. Harikrishna
Rama Rama Krishna KrishnaRama Rama Krishna Krishna
Endhukila
Yehe Lera Chanti
M. M. Keeravani
PrasthanamNee RendalloMahesh Shankar
VaruduRelare RelareMani Sharma
Maro CharitraPrema PremaMickey J Meyer
SadhyamAsalemaindheChinni Charan
Ye Maaya ChesaveSwaasye
Vintunnava
A.R.Rahman
Namo VenkatesaNon Stopదేవి శ్రీ ప్రసాద్
2009AnjaneyuluOlammyS. Thaman
BindaasEntamma Entamma
Girija Girija
Bobo Shashi
Bendu Apparao R.M.PSukumari ChinnadhiKoti
Ek NiranjanSameeraMani Sharma
GaneshChalo ChaloreS. Thaman
JayeebhavaOkkasari
Telupu Rang
S. Thaman
JoshNeetho VunteSandeep Chowta
KickI Don't Want Love
Gore Gore
S. Thaman
KurraduEmantaveAchu Rajamani
MahatmaEmjaruguthondhiVijay Antony
Malli MalliMagic MagicS. Thaman
OySaradagaYuvan Shankar Raja
ShankamMahalakshmiS. Thaman
Villagelo VinayakuduNeeli MeghamaManikanth Kadri
2008Avakai BiryaniAdigadigoManikanth Kadri
Hare RamLalijo
Sariga Padani
Mickey J Meyer
KantriAmmahaMani Sharma
Kotha Bangaru LokamNijanga NenenaMickey J Meyer
ReadyGet Readyదేవి శ్రీ ప్రసాద్
SouryamHello MissMani Sharma
Surya S/O KrishnanAdhi NanneHarris Jayaraj
Ullasamga UtsahamgaNaa PremaG. V. Prakash Kumar
VaanaAkasha Ganga
Yeduta Niluchundhi Choodu
Mano Murthy
Kamalakar
2007AataHoynaDevi Sri Prasad
Aadavari Matalaku Arthale VeruleNaa Manasuki
Manasa Maninchamma
Yuvan Shankar Raja
AthidhiKhiladi KoonaMani Sharma
BheemaKanu ChoopulathoHarris Jayaraj
BharaniSayya Sayya SayyareYuvan Shankar Raja
DevaOra Kannultho
Devudu Malichina Illu
Yuvan Shankar Raja
Dubai SeenuOnce Upon A TimeMani Sharma
Happy DaysArey Rey
O My Friend
Mickey J Meyer
LakshyamChekkarakeliMani Sharma
MunnaChammakuroHarris Jayaraj
Neevalle NeevalleNeevalle NeevalleHarris Jayaraj
RaghavanPaccha VeluguHarris Jayaraj
NotebookPuttadibommaMickey J Meyer
VedukaKanulu Palike VelaAnoop Rubens
YogiOrori YogiRamana Gogula
200610th ClassKannulu Rendu
Oohala Pallaki
Mickey J Meyer
AsadhyuduKalisina SamayanaChakri
DevadasuAdigi AdagalekhaChakri
HappyHappyYuvan Shankar Raja
PokiriChoododhantunnaMani Sharma
Pothe PoniCheliya Cheliya
premisthene inthelera
Mickey J Meyer
RarajuYentata YentataMani Sharma
SainikuduOrugalluke PillaHarris Jayaraj
StyleYedhalo Yedho
Thadava
Merupaisagara
Mani Sharma
2005AthaduPilichinaMani Sharma
AthanokkadeAmma DevudoMani Sharma
BhadraEmaindhi Siruదేవి శ్రీ ప్రసాద్
BhageerathaO PremaChakri
BunnyVa Va Vare Vaదేవి శ్రీ ప్రసాద్
VennelaSuper modelMahesh Shankar
ChandramukhiAnnagari MaataVidyasagar
GhajiniOka Maaru KalisinaHarris Jayaraj
Jai ChiranjeevaMaha MudduMani Sharma
Naa AlluduAre Sayareదేవి శ్రీ ప్రసాద్
Narasimhudu Muddoche KopaluMani Sharma
Nuvvostanante Nenoddantana Niluvadhamu Ninu Epudainaదేవి శ్రీ ప్రసాద్
2004Ammayi Bagundi Aey SathyaM. M. Srilekha
Gudumba Shankar ChilakammaMani Sharma
Lakshmi Narasimha Nathoti Neeku PanundhiMani Sharma
Mass Vaalu Kalla Vayyariదేవి శ్రీ ప్రసాద్
వెంకీ అనగనగా కథలాదేవి శ్రీ ప్రసాద్
నాని నానిఎ.ఆర్.రెహ్మాన్
అడవి రాముడు గోవిందా గోవిందామణిశర్మ
సఖియా నాతో రా నన్నొచ్చి తాకింది ఓ మెరుపిలామణిశర్మ
సాంబ లక్సంబర్గు లక్సు సుందరిమణిశర్మ
వర్షం కోపమా నా పైనదేవి శ్రీ ప్రసాద్
2003నీ మనసు నాకు తెలుసు ఎదో ఎదో నాలోఎ.ఆర్.రెహ్మాన్
నాగ ఒక కొంటె పిల్లనే చూశావిద్యసాగర్
ఒక్కడు హయ్ రే హయ్మణిశర్మ
రాఘవేంద్ర సరిగమపదనిసMani Sharma
బాయ్స్ గర్ల్ ప్రెండ్
అలె అలె
ఎ.ఆర్.రెహ్మాన్
ఒకరికి ఒకరునదిర్దిన నదిర్దినయం.యం.కీరవాణి

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు