కేరళ హిందూ దేవాలయాలు జాబితా

కేరళలో ఉన్న ముఖ్య హిందూ దేవాలయాల

కేరళ రాష్ట్రంలో ఉన్న ముఖ్య హిందూ దేవాలయాల వివరాలు ఈ జాబితాలో జిల్లాల వారీగా వివరించబడ్డాయి.[1][2][3]

ఆలప్పుజ్హ జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
వడక్కన్ కోయిక్కల్ దేవి గుడి పుతియవిలాపుతియవిలా, కయంకులంపార్వతీ దేవి
మనక్కట్టు దేవి గుడి[4]పల్లిప్పద్, హరిప్పద్, అలప్పుళ జిల్లాభువనేశ్వరి దేవి
చక్కులతుకవు గుడి[5]నీరత్తుపురందుర్గాదేవి
చెట్టికుళంగర దేవి గుడిమవెలిక్కరాభగవతి
శ్రీ నారయణపురం త్రిక్కాయిల్ గుడిపెరిస్సెరిశ్రీమహావిష్ణువు
కందియూర్ శ్రీ మహాదేవ గుడిమావెళిక్కరశివుడు
ఆదిచిక్కవు శ్రీ దుర్గా దేవి క్షేత్రంపందనంద్, చెంగన్నూర్దుర్గాదేవి
హరిప్పద్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి గుడిహరిప్పద్సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
మన్నరసల గుడిహరిప్పద్నాగరాజు, నాగలక్ష్మీదేవి
అంబలప్పుళ శ్రీ కృష్ణుడి గుడిఅంబలప్పుళశ్రీ కృష్ణుడు
వెతాళన్ కవు మహాదేవ గుడికప్పిల్ తూర్పు, కృష్ణపురం, అలప్పుళ, కయంకుళంశివుడు
ఎవూర్ మేజర్ శ్రీ కృష్ణస్వామి గుడిఎవూర్, కయంకుళంశ్రీ కృష్ణుడు
వెట్టికుళంగర దేవి గుడిచెప్పద్, హరిప్పద్దుర్గాదేవి

ఇడుక్కి జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
శ్రీ సిద్ధి వినాయకర్ గుడిచిట్టంపరవినాయకుడు

కన్నూర్ జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
రాజరాజేశ్వర గుడితలిపరంబశివుడు
ముతప్పన్ గుడిపరస్సినిముతప్పన్
ఊర్పళచి కవుఎడక్కడ్భగవతీదేవి
కలరివతక్కళ్ భగవతీ గుడివలపట్టణంభద్రకాళి
అన్నపూర్ణేశ్వరి గుడిచెరుకున్ను, కణ్ణపురంఅన్నపూర్ణా దేవి, శ్రీ కృష్ణుడు
కొట్టియూర్ గుడికొట్టియూర్శివుడు
శ్రీ లక్ష్మీ నరసింహ గుడితలస్సెరినరసింహ స్వామి

కాసరగోడ్ జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
అనంతపుర సరస్సు గుడిఅనంతపురశ్రీకృష్ణుడు
శ్రీ గోపాలకృష్ణ గుడికుంబలాశ్రీకృష్ణుడు
మయతి దేవి గుడిబాలంతోడ్, పనతడిదేవి

కొల్లాం జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
సస్తంకొట్టా శ్రీ ధర్మ సస్తా గుడి[6]సస్తంకొట్టాసస్తా
కిలిమరతుకవు గుడికడక్కళ్శివుడు,

పార్వతీదేవి, మహానందన్, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుడు,

సస్తా, నగర్ ||

పూరువళి పేరువిరుతి మలనద గుడి[7]పూరువళిధుర్యోధనుడు
చతన్నూర్ శ్రీ భూతనాథ గుడిచతన్నూర్
పులిముఖం దేవి గుడితళవభద్రకాళి
వయలిల్ త్రిక్కోవిల్ మహవిష్ణు గుడిఇలంకులం, కల్లువతుక్కళ్శ్రీమహా విష్ణువు
అమ్మచివీడు ముహుర్తివినాయకుడు,

చాముండి, యోగేశ్వరన్ ||

ఓచిర గుడి[8]ఓచిరపరబ్రహ్మన్
కొట్టరక్కర శ్రీ మహాగణపతి క్షేత్రం[9]కొట్టరక్కరవినాయకుడు
శ్రీ ఇందిలయప్పన్ గుడి[10]మరయిక్కోడు, కరిచ్కోమ్శివుడు, పార్వతీ దేవి, శ్రీ మహా విష్ణువు

కొట్టాయం జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
ఎట్టుమనూర్ మహాదేవర్ దేవాలయంఎట్టుమనూర్శివుడు
తిరునక్కర శ్రీ మహాదేవర్ గుడికొట్టాయంశివుడు
వైకోం మహాదేవర్ గుడివైకోంశివుడు
కడుతుర్తి మహాదేవ గుడికడుతుర్తిశివుడు
నీందూర్ సుబ్రహ్మణ్య స్వామి గుడినీందూర్, కొట్టాయంసుబ్రహ్మణ్య స్వామి
శక్తీశ్వరం గుడిఅయమనం, కొట్టాయంఆది పరాశక్తి
కవింపురం దేవి గుడిఎళచెర్రీశివుడు,

పార్వతీదేవి

పనాచిక్కాడు సరస్వతీ దేవి గుడిపనాచిక్కాడ్సరస్వతీదేవి,

శ్రీమహావిష్ణువు

కోజికోడ్ జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
లోకనరకవు గుడివటకరదుర్గాదేవి
వలయంద్ దేవి గుడి[11]గోవిందపురం, కొళికోడిభగవతి
పిషరికవుకోయిలందేదుర్గాదేవి
తలిక్కను శివుడి గుడిమనకవు, కొళికోడిశివుడు

మలప్పురం జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
తిరుమనతంకున్ను గుడితిరుమనతంకున్నుశివుడు
అలత్తియుర్ హనుమాన్ గుడిఅలత్తియుర్, తిరూర్హనుమంతుడు
భయంకవు భగవతి గుడిపురతుర్, తిరూర్భగవతి
త్రిక్కవు గుడిపొన్నానిదుర్గాదేవి
తిరునవయ గుడితిరునవయశ్రీమహా విష్ణువు, వినాయకుడు, లక్ష్మీదేవి
కడంపుళ దేవి గుడికడంపుళదుర్గాదేవి
త్రిప్రంగోడే శివ గుడిత్రిప్రంగోడే, తిరూర్శివుడు

పాలక్కాడ్ జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
కిల్లిక్కురుస్సి మహాదేవ గుడికిల్లిక్కురుస్సిశివుడు
మంగొట్టు భగవతి గుడిమంగొట్టుభగవతి

తిరువనంతపురం జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
పళవంగడి గణపతి గుడిపళవంగడివినాయకుడు
పతియనదు శ్రీ భద్రకాళీ గుడిముల్లస్సెరి, కరకులమ్భద్రకాళి
పడియనూర్ దేవి గుడిపడియనూర్, పూవచల్, కట్టకడచాముండి
అట్టుకల్ గుడిఅట్టుకల్భద్రకాళి
అందూర్ కందన్ శ్రీ ధర్మ సస్తా గుడితూలడిధర్మ సస్తా
పలక్కవు భగవతి గుడిఎదావా, వరకలాభద్రకాళి
అముంతిరతు దేవి గుడిముదక్కల్, అత్తింగల్, తిరువనంతపురంభద్రకాళి
అవనవంచెరి శ్రీ ఇందిలయప్పన్ గుడిఅవనవంచెరి, అత్తింగళ్శివుడు
ఇరుంకులంగర దుర్గా దేవి గుడిమనకౌడ్దుర్గా దేవి,

నవగ్రహాలు

జనార్ధనస్వామి గుడివర్కలశ్రీమహా విష్ణువు
ఒ.టి.సి హనుమాన్ గుడిపాళ్యం, తిరువనంతపురంహనుమంతుడు
కమలేశ్వరం మహాదేవ గుడికమలేశ్వరంశివుడు
కామాక్షి ఏకాంబ్రేశ్వరర్ గుడికరమనశివుడు, పార్వతీ దేవి
కరిక్కకోం దేవి గుడికరిక్కకోంభగవతి
కేలేశ్వరం మహాదేవ గుడికేలేశ్వరంశివుడు
మిథురనంతపురం త్రిమూర్తి గుడితిరువనంతపురంబ్రహ్మ,

శ్రీమహా విష్ణుశివుడు ||

ముక్కోలక్కల్ భగవతి గుడిముక్కోలక్కల్
అనంతపద్మనాభస్వామి దేవాలయం, తిరువనంతపురంతిరువనంతపురంశ్రీమహా విష్ణువు
పళయ శ్రీకంఠేశ్వరం గుడిశ్రీకంఠేశ్వరంశివుడు
సర్కరదేవి గుడిసర్కర, చిరయింకేళుభద్రకాళి
శివగిరివర్కలసరస్వతీ దేవి,

నారాయణ గురు

శ్రీ శివశక్తి మహాగణపతి గుడికీళమ్మకం, చెంకళ్శివుడు,

పార్వతీ దేవి, వినాయకుడు

శ్రీకంఠేశ్వరంతిరువనంతపురంశివుడు
తలియదిచపురం శ్రీ మహాదేవ గుడినిమోంశివుడు
తిరుపాలకడల్ శ్రీకృష్ణస్వామి గుడికీళ్పెరూర్శ్రీ కృష్ణుడు
వెల్లయాణి దేవి గుడివెల్లయాణిభద్రకాళి
వెంకటాచలపతి గుడిత్రివేండ్రంవిష్ణువు, గురుడ

త్రిస్సూర్ జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
త్రిప్రయర్ గుడిత్రిప్రయర్శ్రీరాముడు
కూడలమానిక్యం గుడిఇరింజలకుడభరతుడు
మమ్మియూర్ గుడిమమ్మియూర్శివుడు
వడక్కున్నాథన్ గుడిత్రిస్సూర్శివుడు
గురువాయూరు శ్రీకృష్ణ మందిరంగురువాయూరుశ్రీ కృష్ణుడు

వాయనాడ్ జిల్లా

గుడి పేరుప్రదేశందేవుని/దేవత పేరుఫోటో
మళువన్నూర్ మహాశివ క్షేత్రంశివుడు
మెచిలాట్ శ్రీ కృష్ణ గుడిశ్రీ కృష్ణుడు
సీతాదేవి గుడిసీతదేవి
తిరునెళ్ళి గుడిశ్రీమహా విష్ణువు
వల్లియూర్క్కవుభగవతి

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు