కొండపొలం

కొండపొలం 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. కొండపాలెం నవల ఆధారంగా ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు నిర్మించిన ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహించాడు. వైష్ణవ్‌ తేజ్‌, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 27న విడుదల చేసి, సినిమా 8 అక్టోబర్ 2021న విడుదలైంది.[1]

కొండపొలం
దర్శకత్వంక్రిష్‌
రచనసన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
దీనిపై ఆధారితంసన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - కొండపొలం నవల ఆధారంగా
నిర్మాతసాయిబాబు జాగర్లమూడి
రాజీవ్ రెడ్డి
తారాగణంవైష్ణవ్‌ తేజ్‌
రకుల్ ప్రీత్ సింగ్
ఛాయాగ్రహణంజ్ఞానశేఖర్ వి.ఎస్
కూర్పుశ్రవణ్ కటికనేని
సంగీతంఎం. ఎం. కీరవాణి
నిర్మాణ
సంస్థ
ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
8 అక్టోబరు 2021 (2021-10-08)
దేశం భారతదేశం
భాషతెలుగు

69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఈ సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ అనే పాటకు చంద్రబోస్ జాతీయ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును ఎంపికయ్యాడు.[2]

నటీనటులు

శ్యామల

పాటల జాబితా

  • ఒబులమ్మ, రచన: కీరవాణి, గానం.సత్యయామిని , పి వి ఎన్ ఎస్ రోహిత్
  • తలఎత్తు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం. ఎం ఎం కీరవాణి , హారిక నారాయణ్ , శ్రీ సొమ్య వారణాసి
  • ధమ్ ధమ్ దమ్, రచన: చంద్రబోస్ గానం.రాహూల్ సింప్లీ గంజ్ , దామిని భట్ల
  • కథలు , కథలుగా , రచన: కీరవాణి, గానం.ఖైలాష్ కేర్ , యామిని ఘంటసాల
  • దారులు దారులు , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.కీరవాణి , హారిక నారాయణ్ ,
  • శ్వాసలో ,రచన : కీరవాణి , గానం.యామిని ఘంటసాల , పి వి ఎన్ ఎస్ రోహిత్
  • చెట్టెక్కి , రచన: చంద్రబోస్, గానం.కాలభైరవ, శ్రేయా ఘోషల్ .

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్: ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాతలు: సాయిబాబు జాగర్లమూడి
    రాజీవ్ రెడ్డి
  • కథ:సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి - కొండపొలం నవల ఆధారంగా
  • స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: క్రిష్‌
  • సంగీతం: ఎం. ఎం. కీరవాణి
  • సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వి.ఎస్

మూలాలు

🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ