గొర్రెల పెంపకం

పశువుల పెంపకంలో ఒక ప్రత్యేక విభాగం

ఆరుబయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు లేదా దొడ్డిలో షెడ్డు వేసి గొర్రెలను పెంచవచ్చును. మెట్ట సేద్యంలో గొర్రెల పెంపకం ముఖ్యమైనది. కొద్దిపాటి పెట్టుబడితో సన్నకారు, చిన్నకారు రైతులు భూమి లేని వ్యవసాయ కులిలకు గొర్రెల పెంపకం లాభసాటి ఉపాధిగా వుంటుంది.[1]వాటి పెంపక వివరాలకు సమీపంలో ఉండే వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా పశువుల ఆసుపత్రిని సంప్రదించవచ్చు.

భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలో గొర్రెల పంపకం చేస్తున్న దృశ్య చిత్రం

భారత దేశ మేకల జాతులు

లాభాలు

  • గొర్రెల పెంపకంలో పెద్దగా ¸ తీసుకోవలసిన ఆతీ జాగ్రత్తలేమీ లేవు. పైగా పర్యావరణానికి గొర్రెలు తేలికగా అలవాటు పడి పోతాయి.
  • రోజు రోజుకు మాంసం ధ ర పెరుగుతూంటుంది.
  • ఉన్ని, మాంసం లభిస్తాయి.
  • ప్రతిసారి గొర్రె ఒక్కింటికి 1-2 గొర్రె పిల్లల్ని ఈనుతుంది .
  • గొర్రె ఒక్కింటికి 20-30 కి. గ్రా. మాంసం లభిస్తుంది .
  • మంద కడి తే నేల సారవంతమౌతుంది .

గొర్రెల రకాలు

  • స్థానిక గొర్రెలు : ప్రాంతాన్నిబట్టి రకరకాలు ఉన్నాయి.
  • విదేశీ సీమ రకాలు : మెరినో - ఉన్ని కోరకు
  • రాంబౌల్లెట్ - ఉన్ని, మాంసం
  • సౌత్ డాన్ - మాంసం
  • చేవియేట్ - మాంసం

ఆర్థికం

  • ప్రారంభ ఖర్చు - ఎనిమిది మాసాల గొర్రె పిల్ల రూ. 1000/- నుండి రూ. 1200/- ఉంటుంది.
  • 6-7 ఏళ్ళ వయసు వచ్చి పెద్దవైపోయిన గొర్రె రూ. 800-1000/- లకు అమ్మచ్చు.
  • 1 1/2 సంవత్సరాల వయసున్న పొట్టేలును అమ్మితే రూ. 1500- 2000/- వస్తుంది .
  • మంచి జాతి గొర్రె దొరుకు ప్రదేశాలు.
  • గొర్రెల షెడ్లు తయారిలోను.
  • గొర్రెల మేత, విషయంలోనూ.
  • ఆరోగ్యమైన గొర్రెలను పెంచడం.

వనరులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు