డి.వి.వి. దానయ్య

డి.వి.వి. దానయ్య తెలుగు సినిమా నిర్మాత. ఆయన 1992లో విడుదలైన జంబలకిడిపంబ సినిమా ద్వారా నిర్మాతగా సినీరంగంలోకి అడుగుపెట్టి, డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై జులాయి, కెమెరామెన్ గంగతో రాంబాబు, భరత్ అనే నేను, ఆర్.ఆర్.ఆర్ లాంటి విజయవంతమైన ఎన్నో సినిమాలను నిర్మించాడు.[2]

డి.వి.వి. దానయ్య
జననం
దాసరి వీర వెంకట దానయ్య

1961 ఏప్రిల్ 1
వృత్తిసినీ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1993 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భరత్ అనే నేను
కెమెరామెన్ గంగతో రాంబాబు
నాయక్
ఆర్.ఆర్.ఆర్
దుబాయ్ శీను
పిల్లలుకల్యాణ్[1]

డి.వి.వి. దానయ్య తన బ్యానర్ DVV ఎంటర్టైన్మెంట్స్ కింద నిర్మించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు’ పాట, 13 మార్చ్ 2023 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[3]

నిర్మించిన సినిమాలు

సంవత్సరంసినిమానటి నటులునిర్మాతసమర్పణదర్శకుడుఇతర విషయాలు
1992జంబలకిడిపంబనరేష్, ఆమనిYesఇ.వి.వి. సత్యనారాయణ
1998మావిడాకులుజగపతి బాబు, రచనYesఇ.వి.వి. సత్యనారాయణ
1999సముద్రంజగపతి బాబు, సాక్షి శివానంద్Yesకృష్ణవంశీ3 నంది అవార్డులు అందుకున్న చిత్రం
2000మనసున్న మారాజురాజశేఖర్, లయYesముత్యాల సుబ్బయ్య
2002సీమ సింహంనందమూరి బాలకృష్ణ
సిమ్రాన్
రీమా సేన్
Yesరాంప్రసాద్
2003శివమణిఅక్కినేని నాగార్జున
రక్షిత
అసిన్
Yesపూరీ జగన్నాథ్
2003జూనియర్స్అల్లరి నరేష్, శేరిన్Yesజె. పుల్లారావు
2003ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళిశ్రీకాంత్, ప్రభు దేవా, నమితYesజి. నాగేశ్వరరెడ్డి
2007దేశముదురుఅల్లు అర్జున్, హన్సికా మోట్వానిYesపూరీ జగన్నాధ్ఫిలింఫేర్ అవార్డు, నంది అవార్డు
2007దుబాయ్ శీనురవితేజ, నయనతారYesశ్రీను వైట్ల
2008కృష్ణరవితేజ, త్రిషYesవి.వి. వినాయక్
2008నేనింతేరవితేజ, శియా గౌతమ్Yesపూరీ జగన్నాథ్3 నంది అవార్డ్స్
2009ఓయ్!సిద్ధార్థ్
శామిలి
Yesఆనంద్ రంగ
2010వరుడుఅల్లు అర్జున్
భానుశ్రీ మెహ్రా
Yesగుణశేఖర్3 నంది అవార్డ్స్
2012జులాయిఅల్లు అర్జున్
ఇలియానా
Yesత్రివిక్రమ్ శ్రీనివాస్
2012కెమెరామెన్ గంగతో రాంబాబుపవన్ కళ్యాణ్
తమన్నా
Yesపూరి జగన్నాథ్
2013నాయక్రాం చరణ్ తేజ
కాజల్ అగర్వాల్
అమలా పాల్
Yesవి.వి.వినాయక్
2015బ్రూస్ లీరాం చరణ్ తేజ
రకుల్ ప్రీత్ సింగ్
కృతి కర్బంద
Yesశ్రీను వైట్ల
2017నిన్ను కోరినాని, నివేదా థామస్, ఆది పినిశెట్టిYesశివ నిర్వాణ[4]
2018భరత్ అనే నేనుమహేష్ బాబు, కియారా అద్వానీYesకొరటాల శివ[5]
2019వినయ విధేయ రామ రాం చరణ్ తేజ, వివేక్ ఒబెరాయ్, కియారా అద్వానీYesబోయపాటి శ్రీను
2022ఆర్.ఆర్.ఆర్ఆర్.ఆర్.ఆర్Yesఎస్. ఎస్. రాజమౌళి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు