తెలంగాణ రెవెన్యూ డివిజన్లు జాబితా

జిల్లాలలో ఏర్పడిన రెవెన్యూ విభాగాలు

రెవెన్యూ డివిజన్లు, భారతదేశం రాష్ట్రాలలోని పరిపాలనలో భాగంగా జిల్లాల్లో ఇవి ఏర్పడ్డాయి. ఈ రెవెన్యూ విభాగాల పరిధిలో ఉప-విభాగాలుగా కొన్ని మండలాలు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు సూచించే పటం

తెలంగాణలో 2021 అక్టోబరు నాటికి 73 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి.[1] వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) అధిపతిగా ఉంటాడు.

రెవెన్యూ డివిజన్లు జాబితా

2019 నవంబరు నాటికి రాష్ట్రంలో మొత్తం 70 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం 42 రెవెన్యూ డివిజన్లుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా 28 రెవెన్యూ డివిజన్లుతో కలిపి మొత్తం సంఖ్య 70 కి చేరుకుంది. 2021 అక్టోబరు నాటికి రాష్ట్రం లోని రెవెన్యూ డివిజన్లు సంఖ్య 73 కు చేరుకుంది.[1]

ఆ తరువాత 2023లో చండూరు, రామాయంపేట, చెన్నూరు రెవెన్యూ డివిజనులు కత్తగా ఏర్పడ్డాయి. వాటితో కలిపి రాష్ట్రం లోని రెవెన్యూ డివిజన్లు సంఖ్య 76 కు చేరుకుంది.

దిగువ పట్టిక తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు సంబంధించి రెవెన్యూ విభాగాలను వివరిస్తుంది.

వరుస సంఖ్యజిల్లాజిల్లాలోని రెవెన్యూ విభాగాల సంఖ్యజిల్లా లోని రెవెన్యూ డివిజన్లురెవెన్యూ డివిజను పరిధిని సూచించే పటంసూచిక
1అదిలాబాదు2ఆదిలాబాదు, ఉట్నూరు [2]
2మంచిర్యాల3మంచిర్యాల, బెల్లంపల్లి (కొత్త)

చెన్నూరు (2023)

[3]
3నిర్మల్2నిర్మల్,

బైంసా (కొత్త)

[4]
4కొమరంభీం2ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌ (కొత్త) [5]
5కరీంనగర్2కరీంనగర్, హుజారాబాద్ (కొత్త) [6]
6జగిత్యాల3జగిత్యాల, మెట్‌పల్లి, (కొత్త)

కోరుట్ల [7] (కొత్త)

[8][9]
7పెద్దపల్లి2పెద్దపల్లి,

మంథని

[10]
8రాజన్న సిరిసిల్ల2సిరిసిల్ల,

వేములవాడ [11] (కొత్త)

[12][13]
9నిజామాబాదు3బోధన్, నిజామాబాదు, ఆర్మూరు [14]
10కామారెడ్డి3కామారెడ్డి, బాన్స్‌వాడ, (కొత్త)

ఎల్లారెడ్డి (కొత్త)

[15]
11హన్మకొండ2హన్మకొండ, (కొత్త)

పరకాల [16] (కొత్త)

[17]
12వరంగల్2వరంగల్, నర్సంపేట [18]
13జయశంకర్ భూపాలపల్లి జిల్లా1భూపాలపల్లి [19]
14జనగామ2జనగామ,

స్టేషన్ ఘన్‌పూర్ (కొత్త)

[20]
15మహబూబాబాదు2మహబూబాబాదు, తొర్రూరు (కొత్త) [21]
16ఖమ్మం2ఖమ్మం,

కల్లూరు (కొత్త)

[22]
17భద్రాద్రి కొత్తగూడెం2కొత్తగూడెం, భద్రాచలం [23]
18మెదక్4మెదక్,

నర్సాపూర్, తుప్రాన్

రామాయంపేట (2023)

[24]
19సంగారెడ్డి4సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాదు,

ఆందోల్-జోగిపేట [25] (కొత్త)

[26][27][28][29]
20సిద్ధిపేట3సిద్దిపేట,

గజ్వేల్, హుస్నాబాదు

[30]
21మహబూబ్ నగర్1మహబూబ్ నగర్ [31]
22వనపర్తి1వనపర్తి [32]
23నాగర్‌కర్నూల్4నాగర్‌కర్నూలు,

అచ్చంపేట (కొత్త)

కల్వకుర్తి, (కొత్త)

కొల్లపూర్ [7] (కొత్త)


[33]
24జోగులాంబ గద్వాల జిల్లా1గద్వాల [34]
25నల్గొండ4నల్గొండ,

మిర్యాలగూడ,

దేవరకొండ,

చండూరు (2023)

[35]
26సూర్యాపేట2సూర్యాపేట,

కోదాడ (కొత్త)

[36]
27యాదాద్రి భువనగిరి2భువనగిరి, చౌటుప్పల్ (కొత్త)[37]
28వికారాబాదు2వికారాబాదు, తాండూరు (కొత్త) [38]
29మేడ్చెల్ మల్కాజ్‌గిరి2కీసర, (కొత్త)

మల్కాజ్‌గిరి

[39]
30రంగారెడ్డి జిల్లా5చేవెళ్ల,

రాజేంద్రనగర్,

ఇబ్రహీంపట్నం, (కొత్త)

షాద్‌నగర్, (కొత్త)

కందుకూర్, (కొత్త)

[40]
31ములుగు1ములుగు[41]
32నారాయణపేట1నారాయణపేట[42]
33హైదరాబాదు2హైదరాబాదు,

సికింద్రాబాదు

[43]
మొత్తం సంఖ్య76

ఇది కూడ చూడు

మూలాలు

వెలుపలి లంకెలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు