త్రిధా చౌధరీ(నటి)

త్రిధా చౌధరీ ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె ఎక్కువగా బెంగాలి, తెలుగు చిత్రాలలో నటించింది.[1] ఆమె సూర్యా వర్సెస్ సూర్యా చిత్రంతో తెలుగు చలన చిత్రసీమలో అడుగుపెట్టింది.

త్రిధా చౌధరీ
2014లో త్రిధా చౌధరీ
జననం
త్రిధా చౌధరీ

22 నవంబరు
జాతీయత భారతదేశం
విద్యస్కొటిష్ చర్చి కొలేజ్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
సూర్యా vs సూర్యా

నటించిన చిత్రాలు

సంవత్సరంచలన చిత్రంపాత్రభాషగమనికలు
2013మిష్వర్ రహొష్యొరినిబెంగాలితొలి చిత్రం
2014జొడి లవ్ దిలె న ప్రనె[2]ఆహెలి
ఖాద్మేఘన
2015సూర్య వర్సెస్ సూర్యసంజనతెలుగు[3]తొలి తెలుగు చిత్రం
మెర్రి క్రిస్మస్రియాబెంగాలి[4]లఘు చిత్రం
2016ఖవ్తొసొహాగ్బెంగాలి
2018మనసుకు నచ్చిందినికితాతెలుగు[5]
2020అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటితెలుగు

బుల్లితెర

సంవత్సరంషోపాత్రచానెలు
2016దహ్లీజ్స్వధీంత రామకృష్ణన్స్టార్ ప్లస్[6]
2017స్పొట్‌లైట్సనా సన్యాల్viu india
2018దుల్హా వాంటెడ్ఆర్తిఫేస్‌బుక్

మూలాలు

బాహ్య లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు