దీన్-ఎ-ఇలాహీ

దీన్ ఎ ఇలాహీ (ఆంగ్లం: Dīn-i Ilāhī) (పర్షియన్ భాష :دین الهی) "Divine Faith")[1],[2] మొఘల్ చక్రవరి అయిన అక్బర్ స్థాపించి ప్రారంభించిన మతము. దీని యందు ఇస్లాం, హిందూమతం, క్రైస్తవం, జైన మతము, జొరాస్ట్రియన్ మతము యొక్క సారాంశాలు కానవస్తాయి. [2]అక్బర్ ఈ మతము స్థాపించుటకు చెప్పుకున్న కారణాలలో 'పరమత సహనం' ఒకటి. ఫతేపూర్ సిక్రీ యందు ఇబాదత్ ఖానా (పూజాగ్రహం) నిర్మించాడు. ఇందు అన్ని మతములకు చెందిన పండితులకు ఆహ్వానించి మతము, తత్వముపై ప్రసంగాలను ఏర్పాటు చేశాడు. కానీ అక్బర్ కృషి ఫలించలేదు. ఈ మతమందు 19 మంది మాత్రమే ప్రవేశించగలిగారు.[3] అక్బర్, బీర్బల్ మాత్రమే ఈ మతమందు తమ జీవితం ఆఖరు వరకు ఉండగలిగారు. అన్ని మతాలకు చెందిన వారునూ, ఈ మతానికి తిరస్కరించారు. ముల్లాలైతే దీనిని ఇస్లాం మతాను సారం కుఫ్ర్ అన్నారు. రాజా మాన్‌సింగ్ కు ఈ మతంలో రావలసిందిగా స్వాగతిస్తే, తిరస్కరించి, హిందూమతం, ఇస్లాంలను మాత్రమే మతములుగా గుర్తించాడు.

దీన్-ఎ-ఇలాహీ మూలకారకుడు అక్బర్ పరివారంతో సమాలోచనలు చేస్తున్న దృశ్యచిత్రం

ప్రముఖ వ్యక్తులు

ఇవీ చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు