దేశస్థ బ్రాహ్మణుల జాబితా
వికీమీడియా జాబితా వ్యాసం
ప్రముఖ దేశస్థ బ్రాహ్మణులు:
కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం, సంప్రదాయ కళలు
- పురందర దాసు - ప్రప్రథమ కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారుడు, కర్ణాటక సంగీత పితామహులు.[1]
- భీమ్సేన్ జోషి
- సవాయి గంధర్వ
- బాల గంధర్వ
- ప్రభా ఆత్రే
- నిర్మలా దేశ్ పాండే
మత నాయకులు
- జ్ఞానేశ్వరుడు - మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వాగ్గేయకారుడు, తత్వవేత్త, నాథ సంప్రదాయానికి చెందిన సన్యాసి.[2]
- ఏకనాథుడు - వార్కరీ సంప్రదాయానికి చెందిన మరాఠీ పండితుడు, కవి.[3]
- నరసింహ సరస్వతి - దత్తాత్రేయ సంప్రదాయానికి చెందిన ఆధ్యాత్మిక గురువు
- రాఘవేంద్రస్వామి - హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు.[4]
- సమర్థ రామదాసు 17వ శతాబ్దపు హిందూ గురు.[5]
- షిర్డీ సాయిబాబా -20వ శతాబ్దపు హిందూ గురు, మార్మికుడు, సాధువు, యోగి.[6]
- సత్యాత్మ తీర్థ - హిందూ గురు మారియు ఉత్తరాది మఠం యొక్క 42వ పీఠాధిపతి.[7]
స్వాతంత్ర్య సమరయోధులు
1857 స్వాతంత్ర్య యుద్ధ నాయకులు
- తాంతియా తోపే - స్వతంత్ర సమరయోధుడు, 1857 సిపాయిల తిరుగుబాటులో ప్రథముడు.[8]
విప్లవకారులు
ఇతర నాయకులు
- మధు దండావతే - స్వాతంత్ర్య కార్యకర్త[10]
- జి.ఎస్.ఖాపర్దే - భారతీయ న్యాయవాది, పండితుడు, రాజకీయ ఉద్యమకారుడు.[11]
- బాలకృష్ణ గణేష్ కాపర్దే - భారతదేశంలోని అమ్రావతికి చెందిన స్వరాజ్ పార్టీ నాయకుడు.[12]
- కె.బి.హెడ్గేవార్ - హిందూ జాతీయవాద సంస్థ అయిన, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.యస్.యస్.) వ్యవస్థాపకుడు.[13]
- న్యాపతి సుబ్బారావు పంతులు- స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు, రాజకీయ నాయకునిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశీలి.[14]
- దుర్గాబాయి దేశ్ముఖ్- భారత స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి, న్యాయవాది, సామాజిక కార్యకర్త.[15]
న్యాయమూర్తులు, న్యాయవాదులు
- పి. బి. గజేంద్రగడ్కర్ - భారతదేశపు 7వ ప్రధాన న్యాయమూర్తి.[16]
- వై.వి. చంద్రచూడ్ - భారతదేశపు 16వ ప్రధాన న్యాయమూర్తి.[17]
- శరద్ అరవింద్ బొబ్డే - భారతదేశపు 47వ ప్రధాన న్యాయమూర్తి (ప్రస్తుతం) [18][19]
రాజకీయ నాయకులు
- జి.ఎస్.ఖాపర్దే - భారతీయ రాజకీయ ఉద్యమకారుడు
- మనోహర్ జోషి - మహారాష్ట్ర 12వ ముఖ్యమంత్రి.[20]
- దేవేంద్ర ఫడ్నవిస్ - మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రి.[21]
- నితిన్ గడ్కరి - మహారాష్ట్రకు చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయవేత్త, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్లలో ఒక్కరు.[22][23]
బ్యూరోక్రాట్స్ & డిప్లొమాట్స్
- సి. ఆర్. కృష్ణస్వామి రావు సాహిబ్ - భారతదేశపు 15వ క్యాబినెట్ సెక్రెటరీ.[24]
- దత్తాత్రయ శ్రీధర్ జోషి - భారతదేశపు 9వ క్యాబినెట్ సెక్రెటరీ.[25]
- పి.వి.ఆర్.కె ప్రసాద్ - ప్రధాన మంత్రికి ప్రిన్సిపల్ సెక్రటరీ, టీటీడీకి ఈ.ఓ.గా పనిచేశారు.[26]
కవులు
- భవభూతి - 8 వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ సంస్కృత కవి.[27]
- విష్ణు వామన్ శిర్వాద్కర్ - "కుసుమగ్రాజ్" కలంపేరుతో సుపరిచితులు. ప్రసిద్ధ మరాఠీ కవి, రచయిత, నాటక రచయిత, నవలా రచయిత, లఘు కథా రచయిత, మానవతా వాది.[28]
- వినాయక కృష్ణ గోకాక్ - కన్నడ భాషకు చెందిన సాహిత్యవేత్త.[28]
గణితం
- భాస్కరాచార్యుడు - సనాతన భారతదేశం కన్న గణిత శాస్త్రవేత్తలలో చిరస్మరణీయుడు.[29]
క్రీడలు
క్రికెట్
- రాహుల్ ద్రవిడ్ - భారత క్రికెటర్[30]
- హనుమ విహారి - భారత క్రికెటర్
వ్యాపారవేత్తలు & పారిశ్రామికవేత్తలు
- ఎన్.ఆర్. నారాయణ మూర్తి - ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు.[31]
- సుధా మూర్తి - ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేత.[32]
అవార్డు గ్రహీతలు
- రామన్ మెగసేసే పురస్కారం
- భారత్ రత్న - అత్యధిక పౌర పురస్కారం
మూలాలు
వెలుపలి లంకెలు
గ్రంథ పట్టిక
- Shrivastav, P. N. (1971), Madhya Pradesh District Gazetteers: Indore, Bhopal Government Central Press
- Sharma, B. N. Krishnamurti (2000). A History of the Dvaita School of Vedānta and Its Literature, Vol 1. 3rd Edition. Motilal Banarsidass (2008 Reprint). ISBN 978-8120815759.
- Pandya, Samta P. (2018), Faith Movements and Social Transformation: Guru Charisma in Contemporary India, Springer, ISBN 978-9811328237
- Sen, S.P. (1973). Dictionary of National Biography. Institute of Historical Studies, Calcutta.
- Hebbar, B.N (2005). The Sri-Krsna Temple at Udupi: The History and Spiritual Center of the Madhvite Sect of Hinduism. Bharatiya Granth Nikethan. ISBN 81-89211-04-8.
- Prasad, P. V. R. K. (2008). When I Saw Tirupati Balaji. Gyan Publishing House. ISBN 978-8121209335.
- Pandey, Ravi Narayan (2007), Encyclopaedia of Indian literature, vol. 1, Anmol Publications, ISBN 978-81-261-3118-1
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు