నేనున్నాను
నేనున్నాను 2004 లో వి. ఎన్. ఆదిత్య దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఇందులో నాగార్జున, శ్రీయ, ఆర్తి అగర్వాల్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను కామాక్షి మూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వ వహించారు.
నేనున్నాను | |
---|---|
దర్శకత్వం | వి. ఎన్. ఆదిత్య |
రచన | పరుచూరి సోదరులు (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | వి. ఎన్. ఆదిత్య |
కథ | భూపతి రాజా |
నిర్మాత | డి. శివప్రసాద్ రెడ్డి |
తారాగణం | అక్కినేని నాగార్జున శ్రియా సరన్ ఆర్తీ అగర్వాల్ |
ఛాయాగ్రహణం | జె. శివకుమార్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 7 ఏప్రిల్ 2004 |
సినిమా నిడివి | 153 నిమిషాలు |
దేశం | India |
భాష | తెలుగు |
కథ
తారాగణం
- అక్కినేని నాగార్జున వేణు అలియాస్ వేణుమాధవ్
- శ్రియా సరన్ - అను
- ఆర్తీ అగర్వాల్ -శృతి
- అనిత - అతిధి పాత్ర
- ముకేష్ రిషి -జెపి
- సుబ్బరాజు - అరుణ్
- బ్రహ్మానందం - మన్మధరావు
- సునీల్ (నటుడు) - టిప్ సుందరం
- ఆలీ (నటుడు) - కమలహాసన్
- తనికెళ్ళ భరణి - సింహాచలం నాయుడు
- పరుచూరి వెంకటేశ్వరరావు - శృతి తండ్రి
- ఎం. ఎస్. నారాయణ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం -సంగీత కళాశాల ప్రిన్సిపాల్
- రవిబాబు - వాల్తేరు రవి
- శివారెడ్డి (నటుడు) - వేణు స్నేహితుడు
- పశుపతి
- అనంత్
- హేమ సుందర్
- నాయుడు గోపి
- జెన్నీ
- సుధ - అను తల్లి
- శివపార్వతి - శృతి తల్లి
- నేహారిక
- లిఖితా యామిని
- స్వాతి
- దీప్తి
- డాలి
- మాస్టర్ ఆనందవర్ధన్—చిన్నప్పటి వేణు
- బేబి శ్రీ విభ - చిన్నప్పటి శృతి
- బేబి నిశిప్త - చిన్నప్పటి అను
సాంకేతికవర్గం
పాటలు
Untitled | |
---|---|
ఎం. ఎం. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈచిత్ర పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల చేయబడ్డాయి.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ఎట్టాగో ఉన్నాదీ" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | టిప్పు, చిత్ర | 4:51 |
2. | "ఏశ్వాసలో" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | చిత్ర | 5:08 |
3. | "నీకోసం" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | కెకె, శ్రేయ ఘోషాల్ | 5:30 |
4. | "నేనున్నానని" | చంద్రబోస్ | ఎం. ఎం. కీరవాణి, ఉపద్రష్ట సునీత | 3:31 |
5. | "ర్యాలి రావులపాడు" | చంద్రబోస్ | టిప్పు, ఉపద్రష్ట సునీత | 5:33 |
6. | "ఇంతదూరమొచ్చినాక" | చంద్రబోస్ | టిప్పు, శ్రేయ ఘోషాల్ | 4:33 |
7. | "నూజివీడు" | చంద్రబోస్ | ఆర్నాడ్ చక్రవర్తి, శ్రేయ ఘోషాల్ | 4:20 |
మొత్తం నిడివి: | 33:32 |
మూలాలు
బయటి లంకెలు
🔥 Top keywords: వంగలపూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చరణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ