పాటియాలా లోక్‌సభ నియోజకవర్గం

పాటియాలా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పటియాలా, మొహాలీ జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గ సంఖ్యపేరురిజర్వ్జిల్లా
109నభాఎస్సీపాటియాలా
110పాటియాలా రూరల్జనరల్పాటియాలా
111రాజ్‌పురాజనరల్పాటియాలా
112డేరా బస్సీజనరల్మొహాలీ
113ఘనౌర్జనరల్పాటియాలా
114సనూర్జనరల్పాటియాలా
115పాటియాలాజనరల్పాటియాలా
116సమనాజనరల్పాటియాలా
117శుత్రానాఎస్సీపాటియాలా

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

ఎన్నికలసభ్యుడుపార్టీ
1952రామ్ ప్రతాప్ గార్గ్భారత జాతీయ కాంగ్రెస్
1957లాలా అచింత్ రామ్
1962సర్దార్ హుకుమ్ సింగ్
1967మహారాణి మొహిందర్ కౌర్
1971సత్ పాల్ కపూర్
1977గురుచరణ్ సింగ్ తోహ్రాశిరోమణి అకాలీదళ్
1980కెప్టెన్ అమరీందర్ సింగ్భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984చరణ్‌జిత్ సింగ్ వాలియాశిరోమణి అకాలీదళ్
1989అతిందర్ పాల్ సింగ్స్వతంత్ర
1991సంత్ రామ్ సింగ్లాభారత జాతీయ కాంగ్రెస్
1996ప్రేమ్ సింగ్ చందుమజ్రాశిరోమణి అకాలీదళ్
1998
1999ప్రణీత్ కౌర్భారత జాతీయ కాంగ్రెస్
2004
2009
2014ధరమ్ వీర గాంధీఆమ్ ఆద్మీ పార్టీ
2019 [2]ప్రణీత్ కౌర్భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు