ప్రకాష్ కోన

తెలంగాణకు చెందిన నవలా రచయిత, వ్యాసకర్త, కవి, సిద్ధాంతకర్త

ప్రకాష్ కోన రెడ్డి, తెలంగాణకు చెందిన నవలా రచయిత, వ్యాసకర్త, కవి, సిద్ధాంతకర్త. హైదరాబాదులోని ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇంగ్లీష్ లిటరేచర్ డిపార్ట్‌మెంట్, స్కూల్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరరీ స్టడీస్ ప్రొఫెసర్‌గా ఉన్నాడు.[1]

ప్రకాష్ కోన రెడ్డి
పుట్టిన తేదీ, స్థలం (1967-07-14) 1967 జూలై 14 (వయసు 56)
హైదరాబాదు, తెలంగాణ
పూర్వవిద్యార్థిమిసిసిపి విశ్వవిద్యాయలం
హైదరాబాదు విశ్వవిద్యాలయం
ఉస్మానియా విశ్వవిద్యాలయం
గుర్తింపునిచ్చిన రచనలుకంజూరీర్ ఆఫ్ నైట్స్

జననం, విద్య

ప్రకాష్ 1967, జూలై 14న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు విశ్వవిద్యాలయం, మిసిసిపి విశ్వవిద్యాలయాల్లో చదివాడు.

రచనా రంగం

మార్క్సిజం, అరాచకవాదం, అవాంట్-గార్డ్ కవిత్వం, మూడవ ప్రపంచ ప్రతిఘటన రచన, వివాద సినిమా వంటి అంశాలపై రచనలు చేశాడు.

గ్రంథాలు

  • కంజూరీర్ ఆఫ్ నైట్స్[2]
  • హౌ ఐ ఇన్వెంటెడ్ మై సెల్ఫ్ యాజ్ "ప్రకాష్ కోన"[3]
  • నంక్ స్టాన్స్ [క్రియేటివ్ నాన్-ఫిక్షన్: 2009, క్రాసింగ్ CHAOS ఎనిగ్మాటిక్ ఇంక్, అంటారియో, కెనడా]
  • వర్డ్స్ ఆన్ లిప్స్ ఆఫ్ ఎ స్ట్రేంజర్ [2005, రైటర్స్ వర్క్‌షాప్, కలకత్తా]
  • పెరల్స్ ఆఫ్ యాన్ స్ట్రంగ్ నెక్లెస్ [ఫిక్షన్: 2005, ఫ్యూగ్ స్టేట్ ప్రెస్, న్యూయార్క్] [4]
  • లిటరరీ క్రిటిసిజం: ఎ స్టడీ ఆఫ్ ప్లూరలిజం (విట్‌జెన్‌స్టెయిన్, చోమ్‌స్కీ అండ్ డెరిడా) [థియరీ: 2004, విజ్డమ్ హౌస్ పబ్లికేషన్స్, లీడ్స్, ఇంగ్లాండ్]
  • స్ట్రీట్త దట్ స్మెల్ ఆఫ్ డైయింగ్ రోజెస్[5]
  • పోయమ్స్ ఫర్ హర్ (కోన ప్రకాష్ రెడ్డి)* [కవిత్వం: 1999, రైటర్స్ వర్క్‌షాప్, కలకత్తా]
  • యూ అండ్ అదర్ పోయమ్స్ (కోన ప్రకాష్ రెడ్డి)* [కవిత్వం: 1997, రైటర్స్ వర్క్‌షాప్, కలకత్తా]

ఇతర వివరాలు

  • వ్యాసాలు, కాల్పనిక విగ్నేట్స్‌తో సహా ఇతర రచనలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచురించబడ్డాయి.[6][7]
  • 2010 ఆగస్టులో కోన ఎమర్జెన్సీ వెర్స్ - పొయెట్రీ ఇన్ డిఫెన్స్ ఆఫ్ ది వెల్ఫేర్ స్టేట్ అనే రాజకీయ కవితల ఇ-బుక్ సంకలనానికి అలాన్ మోరిసన్ సంపాదకత్వం వహించారు.[8]

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు