సిద్ధాంతం

సిద్ధాంతం (Theory) దీనికి వివిధ శాస్త్ర విభాగాలలో వివిధ పద్ధతుల ప్రకారం అనేక నిర్వచనాలున్నాయి. సైన్సులో, సిద్ధాంతం ఒక గణిత లేక హేతుబద్ధ విశదీకరణ, లేదా పరీక్షించదగు సహజపద్దతి లేదా దాని నమూనా. సిద్ధాంతము, సత్యమూ రెండు పరస్పర విరుద్ధ ధృవాలు కానక్కరలేదు. చెట్టుపై నుండి రాలే పండు భూమ్మీద పడుతుంది, ఇది సత్యము. దీనిని గమనించి ఇచ్చే నిర్వచనమే సిద్ధాంతము. ఈ సిద్ధాంతము ఆధారంగా విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతము, సాపేక్ష సిద్ధాంతము న్యూటన్ నిర్వచించాడు.సాధారణ వ్యవహారంలో 'సిద్ధాంతము', ఆలోచన, అభిప్రాయం, లేదా ఓ విషయం పట్ల అవగాహనతో కూడిన భావన. ఈ వ్యవహారంలో సిద్ధాంతము, సత్యము పై ఆధారపడక పోవచ్చును; అనగా ప్రకృతిలో గల సత్య అసత్యాల పట్ల తమ తమ అభిప్రాయాలే సిద్ధాంతాలు.

ఐజాక్ న్యూటన్ - గురుత్వాకర్షణ సిద్ధాంతం, సాపేక్ష సిద్ధాంతం నిర్వచించాడు

శాస్త్రం

సైద్ధాంతికం

భౌతిక శాస్త్రం లో

ప్రస్తుతం సూత్రీకరించలేని సిద్ధాంతాలు

సిద్ధాంతాలు నమూనాల రూపంలో

ఉద్దేశ్యము

Description and prediction

Assumptions to formulate a theory

ఉదాహరణ: అసాధారణ సాపేక్ష సిద్ధాంతం
ఉదాహరణ: టాలెమీ

సిద్ధాంతానికీ నమూనాకూ తేడా

విశేషాలు

శాస్త్రీయ ద్రుక్పథాలకు, అశాస్త్రీయ కూతలకు చక్కటి ఉదాహరణ : "ఇది సత్యం గాదు. ఇది అసత్యమూ గాదు."

గణిత శాస్త్రం

ఇతర మైదానాలు

సిద్ధాంతాలు కేవలం ప్రకృతి సిద్ధాంతాల లోనే కాదు, ఇతర విజ్ఞాన మైదానాలైనటువంటి, విద్య, తత్వము, సంగీతము, సాహిత్యరంగాలలోనూ, 'కళల'లోనూ కానవస్తాయి.

ముఖ్యమైన సిద్ధాంతాల జాబితా

  • ఖగోళ శాస్త్రం: మహావిస్ఫోట సిద్ధాంతం
  • జీవశాస్త్రం: కణ సిద్ధాంతము — Evolution
  • రసాయన శాస్త్రం: అణు సిద్ధాంతము — Kinetic theory of gases
  • Climatology: Theory of Global Climate Change (due to anthropogenic activity)
  • Computer science: Algorithmic information theory — Computation theory
  • Economics: Decision theory
  • Education: Constructivist theory — Critical pedagogy theory — Education theory — Emotional education theory — Multiple intelligence theory — Progressive education theory
  • Engineering: Circuit theory — Control theory — Signal theory — Systems theory
  • చలనచిత్రం: చలనచిత్ర సిద్ధాంతము
  • Games: Game theory — Rational choice theory
  • Geology: Plate tectonics[1]
  • Humanities: Critical theory
  • సాహిత్యము: సాహితీ సిద్ధాంతము
  • Mathematics: Catastrophe theory — వర్గం theory — Chaos theory — Graph theory — Knot theory — Number theory — Probability theory — Set theory
  • సంగీతం: సంగీత సిద్ధాంతము
  • తత్వము: ఋజువు సిద్ధాంతము — Speculative reason — Theory of truth — Type theory — Value theory — Virtue theory
  • భౌతిక శాస్త్రము: Acoustic theory — Antenna theory — సాధారణ సాపేక్ష సిద్ధాంతము, అసాధారణ సాపేక్ష సిద్ధాంతము, సాపేక్ష సిద్ధాంతము క్వాంటమ్ మైదాన సిద్ధాంతము.
  • గ్రహ శాస్త్రము: Giant impact theory
  • Visual Art: Aesthetics — Art Educational theory — Architecture — Composition — Anatomy — Colour theory — Perspective — Visual perception — Geometry — Manifolds
  • సామాజిక శాస్త్రము: Sociological theory — Social theory — Critical theory
  • అంకగణితము: Extreme value theory
  • Theatre: Theory relating to theatrical performance.
  • ఇతరములు: Obsolete scientific theories — Phlogiston theory

శాస్త్రీయ నియమాలు

శాస్త్రీయ నియమాలు శాస్త్రీయ సిద్ధాంతాల మాదిరిగానే ప్రకృతిని నిర్వచించే సూత్రాలను కలిగి వుంటుంది. శాస్త్రీయ నియమాలూ సిద్ధాంతాలూ రెండూ పరస్పర సహాయంతో ప్రయోగాత్మక సాక్ష్యాలు కలిగి వుంటాయి. సాధారణంగా నియమాలు, ప్రకృతిలో, ప్రత్యేక పరిస్థితులలో కలుగు పరివర్తనలను సూచిస్తాయి.[2]

నోట్స్

మూలాలు

  • Popper, Karl (1963), Conjectures and Refutations, Routledge and Kegan Paul, London, UK, pp. 33–39. Reprinted in Theodore Schick (ed., 2000), Readings in the Philosophy of Science, Mayfield Publishing Company, Mountain View, CA, pp. 9–13.
  • Chairman of Biology and Kennesaw State Ronald Matson's webpage comparing scientific laws and theories Archived 2017-07-09 at the Wayback Machine
  • Hawking, Stephen (1996). "The Illustrated A Brief History of Time" (Updated and expanded ed.). New York: Bantam Books, p. 15.
  • Mohr, Johnathon (2008). "Revelations and Implications of the Failure of Pragmatism: The Hijacking of Knowledge Creation by the Ivory Tower". New York: Ballantine Books. pp. 87–192.

ఇవీ చూడండి

  • సిద్ధాంతాల జాబితా
  • శాస్త్రీయ పద్దతి