మధ్య ఢిల్లీ జిల్లా

ఢిల్లీ లోని జిల్లా

కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం ఢిల్లీ లోని 11 జిల్లాలలో మధ్యఢిల్లీ జిల్లా ఒకటి.జిల్లా తూర్పు సరిహద్దులో యమునానది, ఉత్తర సరిహద్దులో ఉత్తర ఢిల్లీ, పశ్చిమ సరిహద్దులో పశ్చిమ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ, దక్షిణ సరిహద్దులో కొత్త ఢిల్లీ, తూర్పు సరిహద్దులో యమునా తీరంలో తూర్పు ఢిల్లీ జిల్లాలు ఉన్నాయి.

మధ్య ఢిల్లీ జిల్లా
ఢిల్లీ జిల్లాలు
మధ్య ఢిల్లీ జిల్లా is located in ఢిల్లీ
మధ్య ఢిల్లీ జిల్లా
మధ్య ఢిల్లీ జిల్లా
భారతదేశంలో ఢిల్లీ
Coordinates: 28°38′42″N 77°14′42″E / 28.64500°N 77.24500°E / 28.64500; 77.24500
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
విభాగంఢిల్లీ విభాగం
ప్రధానకేంద్రందర్యాగంజ్
Population
 (2011)
 • Total5,82,320
భాషలు
 • అధికారహిందీ, ఆంగ్లం, పంజాబీ
Time zoneUTC+5:30
లోక్‌సభ సభ్యుడుడాక్టర్ హర్ష్ వర్ధన్
డిప్యూటీ కమిషనర్అరుణ్ కుమార్ మిశ్రా , ఐఎఎస్
WebsiteOfficial website

గణాంకాలు

2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 644,005 వైశాల్యం 25 చ.కి.మీ, జనసాంధ్రత 25,759. మధ్యఢిల్లీలో వ్యాపార కేంద్రాలు, ఆకాశసౌధాలు ఉన్నాయి. ఇందులో షాజహాంబాద్ (పాత ఢిల్లీ) ఉన్నాయి. పాత ఢిల్లీ మొగల్ పాలనలో రాజధానిగా ఉండేది. ఇక్కడ ఢిల్లీ కోట, జుమ్మామసీదు, ఢిల్లీ ప్రింసిపల్ మసీదు ఉన్నాయి. జిల్లా 3 ఉపవిభాగాలుగా విభజించబడింది దర్యా గంజ్, పహర్ గంజ్, కరోల్ బాఘ్.

విషయాలువివరణలు
జిల్లా జనసంఖ్య .578,671, [1]
ఇది దాదాపు.సొలోమాన్ ద్వీపాలు దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని.వయోమింగ్ నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో.531వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత.24139 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం.-10.48%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి.892:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.అల్పం
అక్షరాస్యత శాతం.85.25%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.అధికం

అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గ సంఖ్యపేరురిజర్వ్జిల్లా
19సదర్ బజార్జనరల్సెంట్రల్ ఢిల్లీ
20చాందినీ చౌక్జనరల్సెంట్రల్ ఢిల్లీ
21మతియా మహల్జనరల్సెంట్రల్ ఢిల్లీ
22బల్లిమారన్జనరల్సెంట్రల్ ఢిల్లీ

ఇవి కూడా చూడండి

సరిహద్దులు

మూలాలు

వెలుపలి లింకులు

వెలుపలి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు