వరుణ్ ధావన్

వరుణ్ ధావన్ (జననం 24 ఏప్రిల్ 1987) బాలీవుడ్ కు చెందిన ప్రముఖ సినీనటుడు. దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు ఇతను. నాటిన్మం ట్రెంట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నారు  వరుణ్. 2010లో మై నేమ్ ఈజ్ ఖాన్ సినిమాకు  కరణ్ జోహార్ దగ్గర  సహాయ దర్శకునిగా పనిచేశారు. 2012లో కరణ్ దర్శకత్వంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమాకి ఫిలింఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ నామినేషన్ పొందారు వరుణ్

వరుణ్ ధావన్

ఆ తరువాత హంప్టీ శర్మాకీ దుల్హనియా (2014), ఎబిసిడి2 (2015) వంటి సినిమాల్లో నటించారు. ఎబిసిడి2 సినిమా ప్రపంచం మొత్తం మీద 1 బిలియన్ వసూళ్ళు సాధించింది. శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన బద్లాపూర్ (2015) సినిమాతో ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ పొందడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకొంది.

జీవిత సంగ్రహం, కెరీర్

తొలినాళ్ళ జీవితం, మొదటి సినిమా

ధావన్ పంజాబీ హిందూ కుటుంబంలో 24 ఏప్రిల్ 1987న జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్, తల్లి కరుణ ధావన్[1][2] యుకె లోని నాటిన్మం ట్రెంట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నారు.[3][4] నటునిగా కెరీర్ అటుంచితే, ధావన్ మొదట మై నేమ్ ఈజ్ ఖాన్ (2010) సినిమాకు సహాయ దర్శకునిగా  పనిచేశారు వరుణ్.[5]

నటించిన పలు సినిమాలు

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు