సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం

సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పంజాబ్ రాష్ట్రంలోని 13 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సంగ్రూర్, బర్నాలా, మలేరుకోట్ల జిల్లాల పరిధిలో 9 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గంజిల్లాఎమ్మెల్యేపార్టీ
సంఖ్యపేరు(2022 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే)
99లెహ్రాసంగ్రూర్బరీందర్ కుమార్ గోయల్ఆమ్ ఆద్మీ పార్టీ
100దీర్బాసంగ్రూర్హర్‌పాల్ సింగ్ చీమాఆమ్ ఆద్మీ పార్టీ
101సునంసంగ్రూర్అమన్ అరోరాఆమ్ ఆద్మీ పార్టీ
102బదౌర్బర్నాలాలభ్ సింగ్ ఉగోకేఆమ్ ఆద్మీ పార్టీ
103బర్నాలాబర్నాలాగుర్మీత్ సింగ్ మీత్ హేయర్ఆమ్ ఆద్మీ పార్టీ
104మెహల్ కలాన్బర్నాలాకుల్వంత్ సింగ్ పండోరిఆమ్ ఆద్మీ పార్టీ
105మలేర్‌కోట్లమలేర్‌కోట్లమహ్మద్ జమీల్ ఉర్ రెహ్మాన్ఆమ్ ఆద్మీ పార్టీ
107ధురిసంగ్రూర్భగవంత్ మాన్ఆమ్ ఆద్మీ పార్టీ
108సంగ్రూర్సంగ్రూర్నరీందర్ కౌర్ భరాజ్ఆమ్ ఆద్మీ పార్టీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

ఎన్నికలపేరుఫోటోపార్టీ
1952సర్దార్ రంజిత్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1957ఉనికిలో లేదు
1962సర్దార్ రంజిత్ సింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1967నిర్లేప్ కౌర్ అకాలీదళ్ - సంత్ ఫతే సింగ్
1971తేజ సింగ్ సుత్తన్తార్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1977సుర్జిత్ సింగ్ బర్నాలా శిరోమణి అకాలీదళ్
1980గుర్చరణ్ సింగ్ నిహాల్‌సింగ్‌వాలా భారత జాతీయ కాంగ్రెస్
1984బల్వంత్ సింగ్ రామూవాలియా శిరోమణి అకాలీదళ్
1989రాజ్‌దేవ్ సింగ్ శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)
1991గుర్చరణ్ సింగ్ దధాహూర్ భారత జాతీయ కాంగ్రెస్
1996సుర్జిత్ సింగ్ బర్నాలా శిరోమణి అకాలీదళ్
1998
1999సిమ్రంజిత్ సింగ్ మాన్ శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)
2004సుఖ్‌దేవ్ సింగ్ ధిండా శిరోమణి అకాలీదళ్
2009విజయ్ ఇందర్ సింగ్లా భారత జాతీయ కాంగ్రెస్
2014భగవంత్ మాన్ఆమ్ ఆద్మీ పార్టీ
2019 [2]
2022^సిమ్రంజిత్ సింగ్ మాన్[3][4][5] శిరోమణి అకాలీదళ్ (అమృతసర్)

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు