హసన్పూర్ శాసనసభ నియోజకవర్గం (ఉత్తరప్రదేశ్)
హసన్పూర్ శాసనసభ నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అమ్రోహా జిల్లా, అమ్రోహా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఐదు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
హసన్పూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | ఉత్తరప్రదేశ్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 28°43′12″N 78°16′48″E ![]() |
![పటం](https://www.search.com.vn/wiki-api/wiki-image-proxy.php?url=https://maps.wikimedia.org/img/osm-intl,a,28.72,78.28,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B9%E0%B0%B8%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82_%28%E0%B0%89%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D%29&revid=4219280&groups=_0fd437c685b4c22c7c1e066e82c493010a1202c3)
ఎన్నికైన సభ్యులు
- 1957: సుఖన్ లాల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1957: జగదీష్ ప్రసాద్, భారత జాతీయ కాంగ్రెస్ [1]
- 1962: సుఖన్ లాల్, భారత జాతీయ కాంగ్రెస్ [2]
- 1962: జగదీష్ ప్రసాద్, భారత జాతీయ కాంగ్రెస్
- 1967: ఆర్. ఉద్దీన్, భారత జాతీయ కాంగ్రెస్ [3]
- 1969: మహేంద్ర సింగ్, భారతీయ క్రాంతి దళ్ [4]
- 1974: మహేంద్ర సింగ్, భారతీయ క్రాంతి దళ్ [5]
- 1977: రామ శంకర్ కౌశిక్, జనతా పార్టీ [6]
- 1980: రైస్ ఉద్దీన్ వార్సీ, జనతా పార్టీ (సెక్యులర్) చరణ్ సింగ్ [7]
- 1985: రామ శంకర్ కౌశిక్, భారత జాతీయ కాంగ్రెస్ (J) [8]
- 1989: రిఫాఖత్ హుస్సేన్, భారత జాతీయ కాంగ్రెస్ [9]
- 1991: తులా రామ్ సియాని, భారతీయ జనతా పార్టీ [10]
- 1993: తులా రామ్ సియాని, భారతీయ జనతా పార్టీ [11]
- 1996: రిఫాకత్ హుస్సేన్, సమాజ్ వాదీ పార్టీ [12]
- 2002: దేవేంద్ర నాగ్పాల్, స్వతంత్ర [13]
- 2007: ఫర్హత్ హసన్, బహుజన్ సమాజ్ పార్టీ [14]
- 2012: కమల్ అక్తర్, సమాజ్ వాదీ పార్టీ [15]
మూలాలు
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు