చర్చ:పోల్ పాట్

తాజా వ్యాఖ్య: అనువాదం సరిగా లేదు టాపిక్‌లో 9 నెలల క్రితం. రాసినది: యర్రా రామారావు

అనువాదం సరిగా లేదు

ఉదయ్ కిరణ్ గారూ మీరు సృష్టించిన ఈ వ్యాసం అనువాదం సరిగాలేదు.విషయ సంగ్రహం వికీ శైలిలో లేదు.వ్యాసంలో మరియు , యొక్క, పదాలు వికీపీడియా శైలికి విరుద్దం.మీరు సృష్టించిన కొన్ని వ్యాసాలు పరిశీలించగా పెద్ద పెద్ద ఆంగ్ల వ్యాసాలను ఎంచుకుని ,వాటిని నాలుగైదు వాక్యాలు, లేదా ఒక పేరాతో వికీశైలికి భంగకరంగా ఉండేటట్లు అనువదిస్తున్నారు. దానికి మరలా వ్యాస విషయంలోకదానిని లేకుండా, అనువదించని భారీ సమాచారపెట్టె నొకదానిని కూర్పు చేస్తున్నారు.మీ వ్యాసాలు అన్నీ ఇలానే ఉంటున్నాయి.మూలాలు ఉండుటలేదు. ఈ విధంగా మీరు కంటిన్యూగా పేజీలు సృష్టిస్తూఉంటే మీరు శాశ్వతనిరోధానికి గురౌవటానికి అవకాశం ఉంది.ఈ విషయంలో ఇతర సభ్యులు సూచనలు చేసినా మీ పద్దతి మార్చుకున్నట్లు కనపడలేదు.గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 07:32, 11 సెప్టెంబరు 2023 (UTC)

రామారావు గారు మరియు యొక్క అనే పదాలు తెలుగు పదాలే కదా ఎందుకు వాడకూడదు. ఉదయ్ కిరణ్ (చర్చ) 07:45, 11 సెప్టెంబరు 2023 (UTC)

మీరు ఒకసారి మీ చర్చా పేజీలో ఉదహరించిన వికీపీడియాలో రచనలు చేయుట, వికీపీడియా:శైలి/భాష, సహాయం:పరిచయం వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ అనే వ్యాసాల పేజీలు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని ఉంటే ఇలాంటి సందేహాలు వచ్చేవి గాదు.ఒకసారి కొద్దిగా శ్రమ తీసుకుని చదివి అర్థం చేసుకొండి.అయినా మరియు ల విషయంలో మీ చర్చా పేజీలో రెండవ విషయంలో విరించబడింది.అది ఒకసారి చదవండి.ఈ విషయంలో ఇంతకు ముందే ప్రణయ్ రాజ్ గారు వ్యాసాల అనువాదం అనే విభాగంలో "మరియు", "యొక్క" అనే పదాలు ఉపయోగించకూడదు. "మరియు" స్థానంలో "," (కామా) ను ఉపయోగించండని చెప్పారు కదా? మరలా అదే విషయం ప్రస్తావనకు తీసుకు వచ్చి సమయాన్ని వృథాచేసారు.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 08:37, 11 సెప్టెంబరు 2023 (UTC)
Return to "పోల్ పాట్" page.
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు