సహాయం:పరిచయం
వికీపీడియా పరిచయం
వికీపీడియాకు స్వాగతం! ఇక్కడ, ఎవరైనా దాదాపు ఏ పేజీనైనా సరిదిద్దవచ్చు. వేలాది మంది ఈసరికే చేసారు కూడా.
వికీపీడియాలో మార్పుచేర్పులు చెయ్యాలనే సదాశయంతో సరికొత్తగా చేరినవారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తయారు చేసిన వివిధ పాఠాలకు ఈ పేజీ ముఖద్వారం వంటిది. ఈ పాఠాలు, వికీలోని ప్రాథమిక అంశాలన్నిటినీ స్పృశిస్తాయి. ఈ పాఠాలు చదవడానికి ఒక్కోదానికీ కొద్ది నిముషాలకు మించి పట్టదు. కొద్ది సమయం లోనే మీరొక వికీపీడియనుగా ప్రావీణ్యత సాధించవచ్చు!వికీ లోని రెండు ఎడిటరు ఉపకరణాల్లో Wiki markup source editor ఒకటి. ఇది, దాని కింద ఉన్న సోర్సు కోడును చూపిస్తూ సాదా టెక్స్టు ఎడిటరు లాగా పని చేస్తుంది. లింకులు తదితర అంశాలను కొద్దిపాటి కోడ్ ద్వారా సృష్టిస్తారు. ఉదాహరణ: [[భూమి]].
వికీ లోని రెండు ఎడిటరు ఉపకరణాల్లో విజువల్ ఎడిటరు ఒకటి. ఇది, వర్డ్ ప్రాసెసరు లాగా పనిచేస్తుంది. దాని కింద ఉన్న సోర్సు కోడును దాచి ఉంచుతుంది. లింకులు తదితర అంశాలను పరికరాల పట్టీని, పాపప్ పెట్టెలనూ ఉపయోగించి దిద్దుబాటు చేస్తారు.
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా