చెంగా శాసనసభ నియోజకవర్గం
చెంగా శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బార్పేట జిల్లా, బార్పేట లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
చెంగా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | బార్పేట |
లోక్సభ నియోజకవర్గం | బార్పేట |
ఎన్నికైన సభ్యులు
- 1967: AR చౌదరి, భారత జాతీయ కాంగ్రెస్
- 1972: అబ్దుల్ హన్నన్ చౌదరి, భారత జాతీయ కాంగ్రెస్
- 1978: దానేష్ అలీ అహ్మద్, భారత జాతీయ కాంగ్రెస్
- 1983: దానేష్ అలీ అహ్మద్, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: ముఖ్తార్ హుస్సేన్, స్వతంత్ర
- 1991: లియాకత్ అలీ ఖాన్, స్వతంత్ర
- 1996: సుకుర్ అలీ అహ్మద్, భారత జాతీయ కాంగ్రెస్
- 2001: సుకుర్ అలీ అహ్మద్, భారత జాతీయ కాంగ్రెస్
- 2006: లియాకత్ అలీ ఖాన్, అసోం గణ పరిషత్
- 2011: సుకుర్ అలీ అహ్మద్, భారత జాతీయ కాంగ్రెస్[1]
- 2016: సుకుర్ అలీ అహ్మద్, భారత జాతీయ కాంగ్రెస్[2]
- 2021: అష్రాఫుల్ హుస్సేన్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్[3]
మూలాలు
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు