టెట్రాడెకేన్

టెట్రాడెకేన్ (n-Tetradecane)లేదా నార్మల్ టెట్రాడెకేన్ అనేది 14 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ శృంఖల ఆల్కేన్. ఇది మొక్కల మెటాబోలైట్ మరియు అస్థిర నూనె స్వభావం కలిగి ఉంది.[3]టెట్రాడెకేన్ రంగులేని ద్రవం.[4]నీటిలో కరగదు. అనగా ఇదినొక అదృవ ద్రావణి.టెట్రాడెకేన్ అనేది ఫ్రాన్సిసెల్లా టులరెన్సిస్ ,కామెల్లియా సినెన్సిస్ మరియు ఇతర జీవులలో లభించే సహజమైన ఉత్పత్తి.ఇది సాధారణంగా సంశ్లేషణలో సేంద్రీయ ద్రావకం వలె ఉపయోగించబడుతుంది.[5]రసాయన సూత్రం CH3-[CH2]12-CH3.

టెట్రాడెకేన్
Structural formula of tetradecane
Ball-and-stick model of the tetradecane molecule
పేర్లు
Preferred IUPAC name
Tetradecane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య[629-59-4]
పబ్ కెమ్12389
యూరోపియన్ కమిషన్ సంఖ్య292-448-0
వైద్య విషయ శీర్షికtetradecane
సి.హెచ్.ఇ.బి.ఐCHEBI:41253
SMILESCCCCCCCCCCCCCC
ధర్మములు
C14H30
మోలార్ ద్రవ్యరాశి198.39 g·mol−1
స్వరూపంColourless liquid
వాసనGasoline-like to odorless
సాంద్రత0.762 g mL−1
ద్రవీభవన స్థానం 4 to 6 °C; 39 to 43 °F; 277 to 279 K
బాష్పీభవన స్థానం 253 to 257 °C; 487 to 494 °F; 526 to 530 K
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
45.07 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
-9.46466 to -9.39354 MJ mol−1[2]
విశిష్టోష్ణ సామర్థ్యం, CJ K−1 mol−1
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలుGHS07: Exclamation mark
జి.హెచ్.ఎస్.సంకేత పదంWARNING
జ్వలన స్థానం{{{value}}}
Lethal dose or concentration (LD, LC):
LD50 (median dose)
g kg−1 (intravenous, mouse)
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}}{{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

లభించు వనరులు

ఇది బ్లాక్ వాల్‌నట్‌లలో అత్యధిక పరిమాణంలొ కనిపిస్తుంది. నిమ్మకాయలు, సాధారణ బుక్‌వీట్స్, దోసకాయలు, మసాలా దినుసులు మరియు ఆకుపచ్చ బెల్ పెప్పర్‌లలో కూడా టెట్రాడెకేన్ కనుగొనబడింది.[6]టెట్రాడెకేన్ అనేది బొద్దింక బ్లాట్టెల్లా క్రానిఫెర్ యొక్క అగ్రిగేషన్ ఫెరోమోన్ భాగం.[7]n-టెట్రాడెకేన్ కివి పండ్ల పువ్వుల యొక్క అస్థిర భాగం(volatile part) వలె గుర్తించబడింది.[8]

ఐసోమరులు/సమాంగాలు

టెట్రాడెకేన్‌లో 1858 స్ట్రక్చరల్ ఐసోమర్‌లు ఉన్నాయి.[9]

ఉత్పత్తి

క్రూడ్ ఆయిల్ యొక్క కిరోసిన్ మరియు గ్యాస్ ఆయిల్ భిన్నాల నుండి సెలెక్టివ్ అధిశోషణం మరియు పాక్షిక స్వేదనం ద్వారా వేరుచేయబడుతుంది.[10][11]

భౌతిక గుణాలు

N-టెట్రాడెకేన్ రంగులేని ద్రవం.[12]

లక్షణం/గుణంమితి/విలువ
రసాయన సూత్రంC14H30[13]
అణు భారం198.39 గ్రా/మోల్[13]
ద్రవీభవన ఉష్ణోగ్రత5.87 °C[10]
మరుగు స్థానం253.57°C[10]
ఫ్లాష్ పాయింట్100°C , మూసివున్న కప్పు విధానం[10]
సాంద్రత0.7628 గ్రా/ఘన సెం.మీ,25°C వద్ద[10][14]
వాయు/బాష్ప సాంద్రత6.83(గాలి=1)[10]
బాష్ప పీడనం0.015మి.మీ/పాదరసం,25°C వద్ద[10]
స్వీయ జ్వలన ఉష్ణోగ్రత200°C[10]
వక్రీభవన గుణకం1.4290,20°C వద్ద
బాష్పీభవన ఉష్ణశక్తి71.3 కి.జౌల్స్/మోల్, 25°Cవద్ద
స్నిగ్థత2.13 మిల్లి పాస్కల్-సెకందడ్-25°C వద్ద

వినియోగం

  • సాధారణంగా ఫార్మాస్యూటికల్, సౌందర్య సాధనాలు మరియు పరిశోధన పరిశ్రమలలో ఉపయోగిస్తారు.[15]

దుష్పలితాలు

  • మగత లేదా మైకము కలిగించవచ్చు. మింగిన వాయుమార్గాల్లోకి ప్రవేశిస్తే ప్రాణాంతకం కావచ్చు.[16]

ఇవి కూడా చదవండి

ఆల్కేన్

బయటి వీడియో లంకె

టెట్రాడెకేన్

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు