తెలంగాణ యువ నాటకోత్సవం


తెలంగాణ యువ నాటకోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య సంయుక్తాధ్వర్యంలో 2017, జనవరి 27 నుండి 29 వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియం నిర్వహించిన నాటకోత్సవం. నూతన తెలంగాణ రాష్ట్రంలో నాటకరంగ ఉనికిని చాటడంకోసం, తెలంగాణలోని యువ నాటక రచయితల, దర్శకుల, కళాకారుల, సాంకేతిక నిపుణుల ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఈ నాటకోత్సవం నిర్వహించబడింది.[1]

ప్రదర్శించిన నాటికలు

తేదినాటిక పేరుసంస్థమూలంరచయితఅనువాదం/నాటకీకరణదర్శకత్వం
27.01.2017బాకీ ఇతిహాస్ప్రగతి యూత్, నల్లగొండబాకీ ఇతిహాస్ (నాటకం)బాదల్ సర్కార్ఎం.వి. ఆదిలక్ష్మీపి. కొండల్ రెడ్డి
దావత్పాప్‌కార్న్ థియేటర్, హైదరాబాద్ది ఫ్రీ లంచ్ (కథ)రవీంద్రనాథ్ టాగూర్తిరువీర్తిరువీర్
భూమడుపీపుల్స్ ఆర్ట్ థియేటర్, వరంగల్భూమడు (కథ)పెద్దింటి అశోక్ కుమార్చిర్రా రాజేష్ కన్నాచిర్రా రాజేష్ కన్నా
28.01.2017గ్యారా కద్దూ బారా కొత్వాల్సంహిత థియేటర్, ఖమ్మంగ్యారా కద్దూ బారా కొత్వాల్ (కథ)సురవరం ప్రతాపరెడ్డిసి.హెచ్. నటరాజ్టి. సత్యనారాయణచారి
మూగమనసులుజాబిల్లి కల్చరల్ సొసైటీ, నిజామాబాద్-మల్లేశ్ బలష్టు-మల్లేశ్ బలష్టు
గొల్ల రామవ్వక్రియేటీవ్ థియేటర్, ఖమ్మంగొల్ల రామవ్వ (కథ)పి.వి. నరసింహారావుఅజయ్ మంకెనపల్లిఅజయ్ మంకెనపల్లి
చాయ్ ఏది బేమంచ్ థియేటర్, హైదరాబాద్-శ్రీకాంత్ బాణాల-శ్రీకాంత్ బాణాల
29.01.2017చింత బరిగె స్కీం[2]ఫరెవర్ ఫెంటాస్టిక్ థియేటర్, సూర్యాపేట-ఖాజా పాషా-సురభి రమేష్
హాలాహలంరైస్, హైదరాబాద్-మారయ్య మల్లం-ఎం. అరుణ్ కుమార్
రచ్చబండగోవాడ క్రియేషన్స్, హైదరాబాద్రచ్చబండ (కథ)రావుల పుల్లాచారిరావుల పుల్లాచారివెంకట్ గోవాడ
రేపటి కథమైత్రి థియేటర్స్, గోదావరిఖనిజూస్టోరిఎడ్వర్డ్ ఫ్రాంక్లిన్ ఆల్బిసి.హెచ్. నటరాజ్జి. వనరాజ్

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు