బివిఎస్ఎన్ ప్రసాద్

తెలుగు సినిమా నిర్మాత, పంపిణీదారు

బివిఎస్ఎన్ ప్రసాద్ (భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్) తెలుగు సినిమా నిర్మాత, పంపిణీదారు.[1][2] 2003లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పేరుతో సినిమా నిర్మాణ సంస్థను స్థాపించాడు.[3] అత్తారింటికి దారేది, మగధీర సినిమాలకు నిర్మాతగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, సైమా తెలుగు అవార్డును గెలుచుకున్నాడు.

బివిఎస్ఎన్ ప్రసాద్
జననం
భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్

వృత్తితెలుగు సినిమా నిర్మాత, పంపిణీదారు

సినిమారంగం

1984లో ప్రసాద్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావుతో కలిసి సినిమా పంపిణీరంగంలోకి వచ్చాడు. 1986లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన డ్రైవర్ బాబు సినిమాతో చలనచిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాడు.[4]

సినిమాలు

సంవత్సరంసినిమానటులుదర్శకుడు
2003ఈ అబ్బాయి చాలా మంచోడు[5]రవితేజ, సంగీత, వాణిఅగస్త్యన్
2005చత్రపతి[6]ప్రభాస్, శ్రియ శరణ్ఎస్ఎస్ రాజమౌళి
2006ఖతర్నాక్[7]రవితేజ, ఇలియానా డిక్రూజ్అమ్మ రాజశేఖర్
2009మగధీరరామ్ చరణ్, కాజల్ అగర్వాల్, దేవ్ గిల్, శ్రీహరిఎస్ఎస్ రాజమౌళి
2010డార్లింగ్[8]ప్రభాస్, కాజల్ అగర్వాల్ఎ. కరుణాకరన్
2011ఊసరవెల్లి[9]జూనియర్ ఎన్.టి.ఆర్., తమన్నా భాటియాసురేందర్ రెడ్డి
2012దేవుడు చేసిన మనుషులు[10]రవితేజ, ఇలియానా డిక్రూజ్పూరి జగన్నాధ్
2013ఒంగోలు గిత్త[11]రామ్ పోతినేని, కృతి ఖర్బందా, ప్రకాష్ రాజ్, ప్రభు, అభిమన్యు సింగ్భాస్కర్
సాహసంగోపీచంద్, తాప్సీ పన్నుచంద్రశేఖర్ యేలేటి
అత్తారింటికి దారేదిపవన్ కళ్యాణ్, సమంత, ప్రణితత్రివిక్రమ్ శ్రీనివాస్
2015దోచయ్నాగ చైతన్య, కృతి సనన్, రవిబాబుసుధీర్ వర్మ
2016నాన్నకు ప్రేమతోజూనియర్ ఎన్.టి.ఆర్., రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబుసుకుమార్
ఇంట్లో దెయ్యం నాకేం భయంఅల్లరి నరేష్జి. నాగేశ్వర రెడ్డి
2018తొలి ప్రేమవరుణ్ తేజ్వెంకీ అట్లూరి
2019మిస్టర్ మజ్నుఅఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్వెంకీ అట్లూరి
2020సోలో బ్రతుకే సో బెటర్సాయి ధరమ్ తేజ్, నభా నటేష్సుబ్బు
2021నిన్నిలా నిన్నిలానిత్యా మీనన్, అశోక్ సెల్వన్, రీతూ వర్మఅని ఐవి శశి
2022రంగా రంగ వైభవంగాపంజా వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, నరేష్, ప్రభు గణేశన్గిరీశాయ
2023విరూపాక్షసాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, సునీల్, బ్రహ్మాజీ, సాయి చంద్కార్తీక్ వర్మ దండు
గాండీవధారి అర్జునుడువరుణ్ తేజ్, సాక్షి వైద్యప్రవీణ్ సత్తారు

అవార్డులు

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు