యుక్తా ముఖీ

నటీ

యుక్తా ఇంద్రలాల్ ముఖీ (జననం 7 అక్టోబర్ 1977) భారతదేశానికి చెందిన మోడల్, టెలివిజన్, సినిమా నటి, పౌర కార్యకర్త & మిస్ వరల్డ్ 1999 విజేత. యుక్తా 1999లో ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ గా కిరీటాన్ని గెలుచుకుంది.

యుక్తా ముఖీ
అందాల పోటీల విజేత
జననముయుక్తా ఇంద్రలాల్ ముఖీ
(1977-10-07)1977 అక్టోబరు 7 [1][2] or
(1979-10-07)1979 అక్టోబరు 7 [3][4]
(46 or 44)
బెంగుళూరు, కర్ణాటక, భారతదేశం
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు1999–2019
ఎత్తు5 feet 11 inches
ప్రధానమైన
పోటీ (లు)
  • ఫెమినా మిస్ ఇండియా 1999
    (విజేత - మిస్ వరల్డ్ ఇండియా)
    (మిస్ ఫొటోజెనిక్)
    (విజేత)
    (మిస్ వరల్డ్ - ఆసియ & ఓషియానియా)
భర్తప్రిన్స్ తూలి
పిల్లలు1

సినిమాలు

సంవత్సరంపేరుపాత్రగమనికలుమూలాలు
2001పూవెల్లం అన్ వాసంఅతిథి పాత్రతమిళ సినిమా[5]
2002ప్యాసశీతల్హిందీ సినిమా[6]
2006కట్పుట్లిఅంజు[7] [8]
జపాన్‌లో ప్రేమఅతిథి పాత్ర[9] [10]
2007కబ్ కహబా తు ఐ లవ్ యుభోజ్‌పురి సినిమా[11]
2008మేంసాహబ్అంజలి[12] [13]
2010స్వయంసిద్ధస్వయంసిద్ధఒడియా సినిమా
2019గుడ్ న్యూజ్IVF సెంటర్ పేషెంట్హిందీ సినిమా

టెలివిజన్

సంవత్సరంపేరుపాత్రగమనికలుమూలాలు
1999ఫెమినా మిస్ ఇండియా 1999ఆమె/ పోటీదారు[14] [15]
మిస్ వరల్డ్ 1999ఆమె/ పోటీదారు/ విజేతఅంతర్జాతీయ పోటీ[16]
2000ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ 2000హోస్ట్బహుమతి ప్రధానోత్సవం[17]
మిస్ వరల్డ్ 2000ఆమె/ ప్రపంచ సుందరిఅంతర్జాతీయ పోటీ[18]

మూలాలు

బయటి లింకులు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు