గణతంత్ర దినోత్సవం

(రిపబ్లిక్ డే నుండి దారిమార్పు చెందింది)

ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆదేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే "జాతీయ పండుగ" రోజు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 దినానికి గౌరవంగా జరుపు కుంటారు.

గణతంత్ర దినోత్సవం
గణతంత్ర దినోత్సవం
మద్రాస్ రెజిమెంట్ సైనికులు 2004 గణతంత్రదినోత్సవ పేరేడ్ లో కవాతు జరుపుతున్న దృశ్యం
జరుపుకొనేవారుభారతదేశం
రకంజాతీయ
జరుపుకొనే రోజు26 జనవరి
ఉత్సవాలుపేరేడ్, విద్యాలయాల్లో తీపిమిఠాయులు పంచడం, సాంస్కృతిక ప్రదర్శనలు
ఆవృత్తిప్రతిసంవత్సరం
అనుకూలనంసంవత్సరంలో అదే రోజు

ఇతర దేశాలు

వివిధ దేశాల్లో గణతంత్ర దినోత్సవాలు జరుపుకునే రోజులు కింది పట్టికలో ఉన్నాయి.

దేశం పేరుగణతంత్ర దినోత్సవం జరుపుకొనే రోజు
ఇటలీజూన్ 2
చైనాఅక్టోబర్ 10
రొడీషియాఅక్టోబరు 24
కజకిస్తాన్అక్టోబరు 25
మాల్దీవులునవంబర్ 11
బ్రెజిల్నవంబర్ 15
యుగోస్లేవియానవంబర్ 29
మాల్టాడిసెంబరు 13
నైజర్డిసెంబరు 18
రొమానియాడిసెంబరు 8
అల్బేనియాజనవరి 11 (1946)
ఆర్మేనియామే 28 (1918)
అజర్‌బైజాన్మే 28 (1918)
బుర్కినా ఫాసోడిసెంబరు 11 (1958), అప్పర్ వోల్టా ఫ్రెంచి సమూహంలో రిపబ్లిక్ అయినది.)
తూర్పు జర్మనీఅక్టోబరు 7
గాంబియాఏప్రిల్ 24 (1970)
గ్రీసుజూలై 24 (1974)
ఘనాజూలై 1 (1960)
గయానాఫిబ్రవరి 23 (1970, ఇంకో పేరు మష్ర్‌మాని)
ఐస్‌లాండ్జూన్ 17 (1944)
ఇరాన్ఏప్రిల్ 1 ఇస్లామిక్ రిపబ్లిక్ డే
ఇరాక్జూలై 14
కెన్యాడిసెంబరు 12 (1963, చూడండి జమ్‌హూరి దినం.)
లిథువేనియామే 15 (1920, ఇంకో పేరు లిథువేనియా రాజ్యాంగ శాసనసభ దినము)
మాల్దీవులునవంబర్ 11 (1968)
నేపాల్మే 28 (2008)
నైగర్డిసెంబరు 18 (1958)
ఉత్తర కొరియాసెప్టెంబరు 9 (1948)
పాకిస్తాన్మార్చి 23 (1956)
పోర్చుగల్నవంబర్ 15 (1991)
సియెర్రా లియోన్ఏప్రిల్ 27, (1961)
ట్యునీషియాజూలై 25, (1957)
టర్కీఅక్టోబరు 29 (1923)

చిత్రమాలిక


వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

బయటి లింకులు

  • "గణతంత్రం...ఘనకీర్తి పరేడ్ల ప్రత్యేక ఆకర్షణ". సూర్య. 2013-01-20. Retrieved 2014-01-24.[permanent dead link]
🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు