పశ్చిమగోదావరి జిల్లా కథా రచయితలు

తెలుగు కథ
తెలుగు కథా సాహిత్యం
కథ
తెలుగు కథా రచయితలు
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు
మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు
వేలూరి శివరామశాస్త్రి కథలు
కాంతం కథలు
చలం కథలు
మా గోఖలే కథలు
నగ్నముని విలోమ కథలు
అమరావతి కథలు
అత్తగారి కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
మా పసలపూడి కథలు
దర్గామిట్ట కథలు
కొ.కు. కథలు
మిట్టూరోడి కథలు
ఇల్లేరమ్మ కథలు
ఛాయాదేవి కథలు
మధురాంతకం రాజారాం కథలు
కా.రా. కథలు
బలివాడ కాంతారావు కథలు
పాలగుమ్మి పద్మరాజు కథలు
రా.వి. శాస్త్రి కథలు
ముళ్ళపూడి వెంకటరమణ కథలు
కేతు విశ్వనాధరెడ్డి కథలు
ఇంకా ... ...
తెలుగు సాహిత్యం

మనిషి పరిణామక్రమంలో కథప్రాధాన్యత అనన్యసామాన్యం. రాతి యుగపు మనిషి సంజ్ఞలతో అభివృద్ధికి బాటలు వేస్తే అనంతర కాలంలో మనిషికి సంఘజీవనం ప్రాణావసరమయ్యింది. ఆ సమయంలోనే భాష ఆవిర్భవించింది. మనిషి నుండి మనిషికి సమాచారం చేరవేయడానికి చిన్న చిన్న పదాలతోకూడిన కథలు ఊపిరి పోసుకున్నాయి. దేశాలవారీగా ప్రాంతాలవారీగా భాష రూపాంతరం చెందుతూ ప్రాంతీయ జీవన స్థితిగతుల నేపథ్యంలో అప్పటి ఆలోచనాపరులు మౌఖిక కథల ప్రచారప్రయాణం ప్రారంభించారు. తదనంతర కాలంలో భాష లిపిరూపం సంతరించుకోవడంతో కథాప్రయాణం వేగం పుంజుకుంది. నాటి రాజుల కాలం నుంచి ఈ ప్రాంతంలో కథ ప్రచారంలో ఉన్నప్పటికి ముద్రణా రంగం అందుబాటులోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజానీకానికి సైతం చేరువ అయ్యింది. మన జీవితంలో కథ ఒక భాగమయ్యింది.తెలుగు కథకు అత్యంత ఆదరణగల జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లా 31మంది కంటే ఎక్కువ తెలుగు కథకులకు జన్మనిచ్చింది. ఇంతవరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఎంతో మంది కథకులు ఈ జిల్లాలో లబ్ధప్రతిష్ఠులుగా పేరుపొందారు. వర్తమాన కాలంలో వందలాదిమంది కథారచయితలుగా రాణిస్తున్నారు అనేది క్రింద జాబితాగా పొందుపరచబడింది.

బాపు

పశ్చిమ గాదావరి జిల్లా తెలుగు కథా రచయితల జాబితా [1]

రచయిత పేరుప్రస్తుత నివాసంకలం పేరుపుట్టిన సంవత్సరంపుట్టిన ఊరు
లంకిపల్లెనవుడూరు (పెనుమంట్ర మండలం)
చర్ల వెంకట సూర్యనారాయణమూర్తికాకరపర్రు (పెరవలి మండలం)
బొడ్డు బాపిరాజుఏలూరు
బి.హెచ్. గంగాధరశాస్త్రిఏలూరు
శనివారపు వేంకటలక్ష్మీనరసింహమూర్తితణుకు
వి. రామజోగయ్య
వారణాసి గంగాధరశాస్త్రిహైదరాబాద్కొవ్వూరు
పెమ్మరాజు రాజారావుతణుకు
నల్లా నారాయణరావుపశ్చిమ గోదావరిఏలూరు
సత్తిరాజు లక్ష్మీనారాయణఇతర దేశంబాపు, రేఖ1933 డిసెంబరు 15నరసాపురం
బాలం వెంకటరావుపశ్చిమ గోదావరి1951 డిసెంబరు 15వెలగలేరు (పెనుమంట్ర మండలం)
మన్ మోహన్ సహాయ్విశాఖపట్నంభైరవయ్య, ధనుస్సు, కైవల్య1942 డిసెంబరు 8నర్సాపురం
తాడి బలరామకృష్ణహైదరాబాద్బలరాం, బమ్1963 ఏప్రిల్ 15లక్ష్మిపాలెం
ముంగండ రామచంద్రరావువిశాఖపట్నంబాబ్జీ1946 జూన్ 4లక్కవరం
బొల్లాప్రగడ వెంకటపద్మరాజుకృష్ణ1969 జూన్ 10కొప్పర్రు
హనుమంతు రామచంద్రంకృష్ణఅశోక్, చంద్రం, హెచ్. ఆర్. చంద్రం1947 సెప్టెంబరు 8పశ్చిమగోదావరి జిల్లా
చిలకమఱ్ఱి ఆనందారామంహైదరాబాద్సి. ఆనందారామం1935 ఆగస్టు 20ఏలూరు
చింతపెంట కమలఇతర రాష్ట్రంమారుతి1941 ఆగస్టు 1తాడిమళ్ళ, (నిడదవోలు మండలం)
చిత్రపు హనుమంతరావుఇతర రాష్ట్రం1938 జూలై 28భీమవరం
చేగొండి రామజోగయ్యహైదరాబాద్1945 మార్చి 29దొడ్డిపట్ల (యలమంచిలి మండలం)
డి. రవీంద్ర కుమార్పశ్చిమ గోదావరిడి. ఆర్. ఇంద్ర1951 జనవరి 1రావులపాలెం, నర్సాపురం
డోకల సుజాతాదేవిపశ్చిమ గోదావరి1949 ఏప్రిల్ 26ఏలూరు
దామరాజు వెంకట సత్య భాస్కర రామమూర్తిగుంటూరుశివప్రసాద్1957 నవంబరు 25పశ్చిమ గోదావరి జిల్లా
దేవరకొండ బాలగంగాధర తిలక్1 ఆగస్టు19 21మండపాక
దేవరకొండ గంగాధర రామారావుపశ్చిమ గోదావరి1930 అక్టోబరు 06తణుకు
దాసిరెడ్డి వీరవెంకట నాగ విశ్వేశ్వర వర ప్రసాద్పశ్చిమ గోదావరిదాసిరెడ్డి ప్రసాద్1970 అక్టోబరు 13ఆచంట
దివాకర్ల వెంకటేశ్వర్లుకృష్ణ1939 జూలై 29యండగండి
దేవరకొండ వేంకట రామ భాస్కర శాస్త్రిహైదరాబాద్దేవరకొండ, దే.వేం.రా. భాస్కర శాస్త్రి1932 జనవరి 7మండపాక
గోటేటి లలితాశేఖర్గుంటూరు1958 సెప్టెంబరు 12ఉండి, (భీమవరం మండలం)
గుత్తుల భాస్కరరావుతూర్పు గోదావరి1949 మార్చి 22వేల్పూరు
కూచిభొట్ల వాణీప్రభాకరిపశ్చిమ గోదావరికూచిభొట్ల1965 జూన్ 05తణుకు

ఇవి కూడా చూడండి

మూలాలు

🔥 Top keywords: మొదటి పేజీవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశ్రీ గౌరి ప్రియప్రత్యేక:అన్వేషణవికీపీడియా:Contact usపవిత్ర జయరామ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఈనాడువాతావరణంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితెలుగుమారొజు వీరన్న2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుసాలార్ ‌జంగ్ మ్యూజియంజే.సీ. ప్రభాకర రెడ్డియూట్యూబ్సిసింద్రీ చిట్టిబాబుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావై.యస్.భారతికేతిరెడ్డి పెద్దారెడ్డిఆంధ్రప్రదేశ్పవన్ కళ్యాణ్సెక్స్ (అయోమయ నివృత్తి)తెలుగు అక్షరాలువంగా గీతగోనె ప్రకాశ్ రావుకుక్కుట శాస్త్రంనక్షత్రం (జ్యోతిషం)2024 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశంలో కోడి పందాలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఅంగుళంకార్తెరామాయణంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిసునీల్ ఛెత్రిఎనుముల రేవంత్ రెడ్డితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థద్వాదశ జ్యోతిర్లింగాలు