ఏ.కొండూరు మండలం
ఆంధ్రప్రదేశ్, ఎన్టీఆర్ జిల్లా లోని మండలం
ఏ.కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం. మండలంలో అట్లప్రగడ అతిచిన్న గ్రామంకాగా, చీమలపాడు గ్రామం పెద్ద గ్రామం.OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°58′N 80°39′E / 16.97°N 80.65°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఎన్టీఆర్ జిల్లా |
మండల కేంద్రం | ఏ.కొండూరు |
Area | |
• మొత్తం | 196 km2 (76 sq mi) |
Population (2011)[2] | |
• మొత్తం | 48,463 |
• Density | 250/km2 (640/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 964 |
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- అట్లప్రగడ
- చీమలపాడు
- గొల్లమందల
- కంబంపాడు
- కోడూరు
- ఏ.కొండూరు
- కుమ్మరకుంట్ల
- మాధవరం (తూర్పు)
- మాధవరం (పడమర)
- మారేపల్లి
- పోలిశెట్టిపాడు
- రేపూడి
- వల్లంపట్ల
రెవెన్యూయేతర గ్రామాలు
మండల జనాభా
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషులు సంఖ్య | స్త్రీలు సంఖ్య |
---|---|---|---|---|---|
1. | ఏ.కొండూరు | 1,207 | 5,596 | 2,950 | 2,646 |
2. | అట్లప్రగడ | 243 | 1,003 | 507 | 496 |
3. | చీమలపాడు | 2,348 | 10,136 | 5,118 | 5,018 |
4. | గొల్లమందల | 729 | 3,186 | 1,585 | 1,601 |
5. | కంభంపాడు | 1,222 | 5,331 | 2,812 | 2,519 |
6. | కోడూరు | 724 | 3,065 | 1,568 | 1,497 |
7. | కుమ్మరకుంట్ల | 284 | 1,380 | 720 | 660 |
8. | మాధవరం (తూర్పు) | 312 | 1,153 | 579 | 574 |
9. | మాధవరం (పడమర) | 325 | 1,437 | 730 | 707 |
10. | మారేపల్లి | 371 | 1,580 | 790 | 790 |
11. | పోలిశెట్టిపాడు | 887 | 3,876 | 1,962 | 1,914 |
12. | రేపూడి | 1,104 | 4,704 | 2,367 | 2,337 |
13. | వల్లంపట్ల | 600 | 2,483 | 1,281 | 1,202 |
మూలాలు
వెలుపలి లంకెలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా