ఐ.ఎన్.ఎస్. విక్రాంత్
భారతీయ నావికా దళం మొదటి విమాన వాహక నౌక
ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (పూర్వపు పేరు HMS Hercules (R49))[1] భారత నౌకాదళానికి చెందిన ఒక మెజెస్టిక్ వర్గానికి చెందిన తేలికపాటి విమాన వాహక నౌక.
నౌక నిర్మాణ కార్యక్రమాన్ని విక్కర్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1943 నవంబరు 12 టైన్ లో చేపట్టారు.[2] 1945 సెప్టెంబరు 22 లో నౌక జలప్రవేశం గావింపబడినది.
ఇవీ చూడండి
- భారత నావికా దళం
- విమాన వాహక నౌకల జాబితా
- ఐ.ఎన్.ఎస్. విరాట్
- ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్య
- కొత్త ఐ.ఎన్.ఎస్. విక్రాంత్ (2013): భారత్ దేశీయంగా నిర్మిస్తున్న విమాన వాహక నౌక
మూలాలు
బయటి లింకులు
- Bharat Rakshak's note on the INS Vikrant
- Operations aboard the INS Vikrant in the Bay of Bengal - Article on the 1971 war ops as published in an anniversary online paper The Liberation Times.
- Video of INS Vikrant operations.
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా