కాశ్మీరీ భాష

For other uses, see Kashmiri (disambiguation)

కాశ్మీరీ (कॉशुर, کٲشُر కాషుర్) ఒక దార్దీ భాష, ప్రధానంగా భారతదేశం లోని జమ్మూ కాశ్మీరు రాష్ట్రంలోని కాశ్మీరు లోయప్రాంతంలో మాట్లాడబడుచున్నది.[5][6][7] ఈభాషను మాట్లాడేవారు దాదాపు 7,147,587 మంది గలరు: ఇందులో 6,797,587[8] మంది భారతదేశంలోనూ, 353,064[9] మంది పాకిస్తాన్ లోనూ గలరు.[1] ఈ భాష ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన ఇండో-ఆర్యన్ భాషలుకు చెందింది. భౌగోళికపరంగా దీనిని ఉప-వర్గం దార్దీ భాష ల క్రమంలోనూ ఉంది.[10] భారతదేశపు 23 అధికారికభాషలలో కాశ్మీరీ కూడా ఒకటి.[11]

కాశ్మీరీ
كٲشُر, कॉशुर, 𑆑𑆳𑆯𑆶𑆫𑇀
The word "Koshur" in Perso-Arabic script, Sharada script and Devanagari
స్థానిక భాషభారత దేశం, పాకిస్థాన్
ప్రాంతంJammu and Kashmir,[1] Azad Kashmir
స్వజాతీయతKashmiris
స్థానికంగా మాట్లాడేవారు
7 million (2011 census)e22
భాషా కుటుంబం
Indo-European
  • Indo-Iranian
    • Indo-Aryan
      • Dardic
        • కాశ్మీరీ
ప్రాంతీయ రూపాలు
  • Kishtwari, Poguli
వ్రాసే విధానం
Perso-Arabic script (contemporary, official status),[2]
Devanagari (contemporary),[2]
Sharada script (ancient/liturgical)[2]
అధికారిక హోదా
అధికార భాష
 భారతదేశం
భాషా సంకేతాలు
ISO 639-1ks
ISO 639-2kas
ISO 639-3kas
Glottologkash1277
This article contains IPA phonetic symbols. Without proper rendering support, you may see question marks, boxes, or other symbols instead of Unicode characters. For an introductory guide on IPA symbols, see Help:IPA.

మూలాలు