కేంద్రక సంలీనం
కేంద్రక సంలీనం అనగా రెండు లఘు పరమాణువుల కేంద్రకాలు సంలీనం చెంది ఒకే ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడటం. రెండు పరమాణువుల కేంద్రక ద్రవ్య రాశి కంటే ఈ పరమాణువులు కలిసి పెద్దగా ఒకే ఒక కేంద్రకంగా ఏర్పడిన ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. ఈ ప్రక్రియలో విచ్ఛిన్నమైన ద్రవ్యరాశి శక్తిగా జనిస్తుంది. కేంద్రక సంలీన చర్య సూర్యునిలో నిరంతరం జరుగుతుండటం వలన శక్తి అనంతంగా జనిస్తూ ఉంటుంది. ఈ చర్యలో రెండు హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం అణువు గా ఏర్పడుతూ అనంతశక్తి జనిస్తూ ఉంటుంది.
ఇవి కూడా చూడండి
- కేంద్రక విచ్ఛిత్తి - అణువు యొక్క కేంద్రకం చిన్న భాగాలుగా విడిపోయే ప్రక్రియ
- ద ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ - ఫ్రాన్స్ లో నిర్మించతలపెట్టిన అతిపెద్ద కేంద్రక సంలీన అణు రియాక్టరు.
- అణు విద్యుత్ - కేంద్రక విచ్ఛిత్తి లేదా కేంద్రక సంలీనం పద్ధతుల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్
- అణు రియాక్టరు - కేంద్రక విచ్ఛిత్తి లేదా కేంద్రక సంలీనం పద్ధతుల ద్వారా విద్యుత్ శక్తి ని ఉత్పత్తి చేసే పరికరము
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా