గ్రూప్ 8 మూలకం


గ్రూప్ 8 అనేది ఆవర్తన పట్టికలోని రసాయన మూలకాల గ్రూప్ (కాలమ్). ఇందులో ఇనుము (Fe), రుథేనియం (Ru), ఓస్మియం (Os), హాసియం (Hs) ఉంటాయి. [1] ఇవన్నీ పరివర్తన లోహాలు.

ఆవర్తన పట్టికలో గ్రూప్ 8
HydrogenHelium
LithiumBerylliumBoronCarbonNitrogenOxygenFluorineNeon
SodiumMagnesiumAluminiumSiliconPhosphorusSulfurChlorineArgon
PotassiumCalciumScandiumTitaniumVanadiumChromiumManganeseIronCobaltNickelCopperZincGalliumGermaniumArsenicSeleniumBromineKrypton
RubidiumStrontiumYttriumZirconiumNiobiumMolybdenumTechnetiumRutheniumRhodiumPalladiumSilverCadmiumIndiumTinAntimonyTelluriumIodineXenon
CaesiumBariumLanthanumCeriumPraseodymiumNeodymiumPromethiumSamariumEuropiumGadoliniumTerbiumDysprosiumHolmiumErbiumThuliumYtterbiumLutetiumHafniumTantalumTungstenRheniumOsmiumIridiumPlatinumGoldMercury (element)ThalliumLeadBismuthPoloniumAstatineRadon
FranciumRadiumActiniumThoriumProtactiniumUraniumNeptuniumPlutoniumAmericiumCuriumBerkeliumCaliforniumEinsteiniumFermiumMendeleviumNobeliumLawrenciumRutherfordiumDubniumSeaborgiumBohriumHassiumMeitneriumDarmstadtiumRoentgeniumCoperniciumUnuntriumFleroviumUnunpentiumLivermoriumUnunseptiumUnunoctium
IUPAC group number8
Name by elementఇనుము గ్రూప్
CAS group number
(US, pattern A-B-A)
VIIIB లో భాగం
old IUPAC number
(Europe, pattern A-B)
VIII లో భాగం

↓ Period
4
Image: Iron, electrolytic made, 99,97%+
Iron (Fe)
26 Transition metal
5
Image: Ruthenium bar, 99,99%
Ruthenium (Ru)
44 Transition metal
6
Image: Osmium crystals, ≈99,99%
Osmium (Os)
76 Transition metal
7Hassium (Hs)
108 Transition metal

Legend
primordial element
synthetic element
Atomic number color:
black=solid

ఇతర సమూహాల మాదిరిగానే, ఈ కుటుంబంలోని మూలాకలకు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌లో ఒకే ధోరణి ఉంటుంది. ముఖ్యంగా బయటి షెల్‌లలో, రసాయన ప్రవర్తనలో ధోరణులు ఏర్పడతాయి.

"గ్రూప్ 8" అనేది ఈ సమూహానికి ఆధునిక ప్రామాణిక హోదా, దీనిని 1990 లో IUPAC ఆమోదించింది. [1]

పాత సమూహ నామకరణ వ్యవస్థలలో, ఈ గ్రూప్ 9, 10 గ్రూపులతో కలిపి కెమికల్ అబ్‌స్ట్రాక్ట్స్ సర్వీస్ (CAS) "VIIIB" అని, పాత IUPAC (1990కి ముందు) వ్యవస్థలో "VIII" (మెండలీవ్ పట్టికలో కూడా) అని అనేవారు.

గ్రూప్ 8 (ప్రస్తుత IUPAC)ని CAS సిస్టమ్‌ లోని "గ్రూప్ VIIIA"తో అయోమయం చెందకూడదు. గ్రూప్ VIIIA అనేది ప్రస్తుత IUPAC వ్యవస్థలో గ్రూప్ 18 - ఉత్కృష్ట వాయువులు .


ఆవర్తన పట్టికలోని గ్రూపులకు (నిలువు వరుసలు) కొన్నిసార్లు వాటి లోని తేలికైన మూలకం పేరు పెట్టారు (గ్రూప్ 16 ను "ఆక్సిజన్ గ్రూప్" అంటారు). అయితే, ఐరన్ గ్రూప్ అనే పదానికి "గ్రూప్ 8" అని అర్థం కాదు . చాలా తరచుగా, క్రోమియం, మాంగనీస్, ఇనుము, కోబాల్ట్, నికెల్ వంటి ఇనుమును కలిగి ఉన్న పీరియడ్ (వరుస) 4 లోని పక్కపక్కనే ఉన్న మూలకాల సమితిని ఐరన్ గ్రూప్ అంటారు.

ప్రాథమిక లక్షణాలు

Zమూలకంఎలక్ట్రాన్ల సంఖ్య<br id="mwMg">ప్రతి షెల్ఎంపీBPసంవత్సరం
ఆవిష్కరణ
ఆవిష్కర్త
26ఇనుము2, 8, 14, 21811 కె
1538 °C
3134 కె
2862 °C
<3000 BCEతెలియదు
44రుథేనియం2, 8, 18, 15, 12607 కె
2334 °C
4423 కె
4150 °C
1844KE క్లాజ్
76ఓస్మియం2, 8, 18, 32, 14, 23306 కె
3033 °C
5285 కె5012 °C1803S. టెన్నాంట్W. H. వోలాస్టన్
108హాసియం2, 8, 18, 32, 32, 14, 21984P. Armbruster
జి. ముంజెన్‌బర్గ్

మొదటి మూడు మూలకాలు దృఢమైన, వెండి-లాంటి తెలుపు రంగులో ఉండే లోహాలు. హాసియంను మాక్రోస్కోపిక్ స్వచ్ఛమైన రూపంలో వేరుచేయలేదు, దాని లక్షణాలను కూడా నిశ్చయంగా గమనించలేదు.

మూలాలు