చర్చ:తెలుగు ఆవిష్కరణలు
వ్యాసం పేరు
వ్యాసం పేరు "తెలుగు ఆవిష్కరణలు" అని కాకుండా "తెలుగు వారి ఆవిష్కరణలు" అని ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా ఈ వ్యాసంలో ఆవిష్కరణలు మాత్రమే కాకుండా ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు తెలుగు వారి విశిష్టతలు లేదా తెలుగు నేల విశిష్టతలు అని ఉంటే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 20:00, 12 అక్టోబర్ 2010 (UTC)
- మీ సూచన బాగుంది. తెలుగు సంస్కృతి అనే పదము ఎలా వుంటుంది. ఇప్పటిదాక దీనిపై సంస్కృతి వ్యాసంలో ఉదహరించటం తప్ప ప్రత్యేక వ్యాసం కనపడలేదు.--అర్జున 03:57, 13 అక్టోబర్ 2010 (UTC)
- తెలుగు సంస్కృతి పేరు బాగానే ఉంది కాని ప్రస్తుతం వ్యాసంలో ఉన్న సమాచారానికి ఇది సరిపోదేమో ! సంస్కృతి అంటే ప్రజల ఆచార వ్యవహారాలు, పద్దతులు, వాడకం, జీవన విధానం, కట్టుబాట్లు తదితరాలు. ప్రస్తుతం వ్యాసంలో వీటిపైనా కొన్ని అంశాలున్నాయి కాని పూర్తిగా ఆ అంశాలు లేవు కదా. తెలుగు సంస్కృతి పైన కూడా ఒక ప్రత్యేక వ్యాసం ఉండాలనే మీ అభిప్రాయం బాగుంది. దీనిపైన సమాచారం సేకరణకు కూడా చాలా అవకాశం ఉంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:44, 13 అక్టోబర్ 2010 (UTC)
- అవును. ఈ వ్యాసంలో వివరాలను మరింతగా వర్గీకరించవలసివుంది. తెలుగు ప్రథమాలు వ్యాసంతోఅనుసంధానం చేయవలసివుంది. తెలుగు సంస్కృతి గా మార్చి మెరుగు పరచితే బాగుంటుంది.-- అర్జున 03:26, 14 అక్టోబర్ 2010 (UTC)
- తెలుగు సంస్కృతి పేరు బాగానే ఉంది కాని ప్రస్తుతం వ్యాసంలో ఉన్న సమాచారానికి ఇది సరిపోదేమో ! సంస్కృతి అంటే ప్రజల ఆచార వ్యవహారాలు, పద్దతులు, వాడకం, జీవన విధానం, కట్టుబాట్లు తదితరాలు. ప్రస్తుతం వ్యాసంలో వీటిపైనా కొన్ని అంశాలున్నాయి కాని పూర్తిగా ఆ అంశాలు లేవు కదా. తెలుగు సంస్కృతి పైన కూడా ఒక ప్రత్యేక వ్యాసం ఉండాలనే మీ అభిప్రాయం బాగుంది. దీనిపైన సమాచారం సేకరణకు కూడా చాలా అవకాశం ఉంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:44, 13 అక్టోబర్ 2010 (UTC)
తెలుగు ప్రముఖుల నిర్ణయం
- ఈ వ్యాసంలో దేశ గౌరవాన్ని అమ్మకానికి పెట్టిన బజారుద్దీన్ పేరు రాశారు కానీ వి.వి.ఎస్.లక్ష్మణ్ పేరు మరిచారు. అజహర్ కనీసం తెలుగు వాడు కూడా కాదు.... కనుక అజహర్ పేరు తొలగించాలి. --శశికాంత్ 03:31, 15 అక్టోబర్ 2010 (UTC)
- మీరు చేర్చవచ్చు. తెలుగు ని నేలగానా మాతృభాషగా చూద్దామన్నది అసలైన ప్రశ్న. --అర్జున 10:14, 15 అక్టోబర్ 2010 (UTC)
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా