పులిచెర్ల మండలం

ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మండలం

పులిచెర్ల మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలం. మండల కేంద్రం రెడ్డివారిపల్లి గ్రామం.OSM గతిశీల పటం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°37′08″N 79°00′18″E / 13.619°N 79.005°E / 13.619; 79.005
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచిత్తూరు జిల్లా
మండల కేంద్రంరెడ్డివారిపల్లె
Area
 • మొత్తం215 km2 (83 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం37,108
 • Density170/km2 (450/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి980

మండల గణాంకాలు

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 38,554, అందులో పురుషులు 19,562 కాగా, స్త్రీలు 18,992 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు

రెవెన్యూ గ్రామాలు

  1. అయ్యవాండ్లపల్లె
  2. బండారువారిపల్లె
  3. బోడిరెడ్డిగారిపల్లె
  4. దేవళంపేట్
  5. ఐ.రామిరెడ్డిగారి పల్లె
  6. గడ్డంవారిపల్లె
  7. కల్లూరు
  8. కావేటిగారిపల్లె
  9. మంగళంపేట
  10. రామిరెడ్డిగారిపల్లె
  11. రాయవారిపల్లె
  12. రెడ్డివారిపల్లె
  13. వల్లివేటివారిపల్లె
  14. వెంకటదాసరిపల్లె
  15. యెల్లంకివారిపల్ల్లె

రెవెన్యూయేతర గ్రామాలు

మూలాలు

వెలుపలి లంకెలు