బొంత జెముడు
బొంతజెముడు ఒక ఔషధ మొక్క. దీని వృక్ష శాస్త్రీయనామం యుఫోర్బియా యాంటికోరం (ఆన్టిక్ యుఫోర్బియా). ఇది యుఫోర్బియేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇది ఆంధ్రప్రదేశ్‍లోని కొండ దిగువ ప్రాంతాలైన గలసనేలల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఇది సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టును గీరినప్పుడు తెల్లని పాలు కారుతాయి. ఇది కొమ్మలు కొమ్మలుగా పైకి ఎదుగుతుంది. ఇది పైకి ఎదిగేకొలది కింది కొమ్మలు రాలిపోతుంటాయి. ఈ చెట్టు ముళ్ళను కలిగి ఉంటుంది. ఈ చెట్టు కాండం, త్రిభుజాకారంలో ఉండే ఆకుల వంటి కొమ్మలు చాలా మృదువుగా ఉంటాయి. ఇది అడవి ప్రాంతాలలో కనిపించే ఒక అందమైన చెట్టు.
బొంత జెముడు | |
---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | Malpighiales |
Family: | |
Genus: | |
Species: | E. antiquorum |
Binomial name | |
Euphorbia antiquorum |
చిత్రమాలిక
- కొమ్మలు ఊడి పోయిన మొదలు భాగం
- త్రిభుజాకారంలో ఉండే అకు వంటి కొమ్మలు
- ఆకు వంటి కొమ్మల అమరిక
- ఎత్తుగా పెరిగిన బొంతజెముడు చెట్లు
- చెట్టు కింది నుంచి పై భాగం
మూలాలు
ఇవి కూడా చూడండి
Look up బొంత జెముడు in Wiktionary, the free dictionary.
బయటి లింకులు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా