బ్రహ్మాస్త్రం: మొదటి భాగం – శివుడు
బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ 2022లో విడుదలైన తెలుగు సినిమా. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ బ్యానర్‌లపై
బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ | |
---|---|
దర్శకత్వం | అయాన్ ముఖర్జీ |
రచన | అయాన్ ముఖర్జీ |
మాటలు | హుస్సేన్ దలాల్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం |
|
కూర్పు | ప్రకాష్ కురుప్ |
సంగీతం |
|
నిర్మాణ సంస్థలు | |
పంపిణీదార్లు | |
విడుదల తేదీ | 2022 సెప్టెంబరు 9 |
సినిమా నిడివి | 167 నిముషాలు[6] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | est. ₹410 crore[7] |
కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణబీర్ కపూర్, మారిజ్‌కే డిసౌజా, అయాన్ ముఖర్జీ నిర్మించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. రణబీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున, అమితాబ్ బచ్చన్, మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో సెప్టెంబర్ 9న విడుదలైంది.[8]
నటీనటులు
- అమితాబ్ బచ్చన్
- రణబీర్ కపూర్
- అలియా భట్
- మౌని రాయ్
- నాగార్జున అక్కినేని
- డింపుల్ కపాడియా [9]
- సౌరవ్ గుర్జార్ [10]
- గుర్ఫతే పిర్జాదా [11]
- షారూఖ్ ఖాన్ (అతిధి పాత్రలో) [12]
పాటలు
క్రమసంఖ్య పేరు గాయకులు నిడివి 1. "కుంకుమల" సిద్ శ్రీరామ్ 4:38 2. "దేవా దేవా" శ్రీరామచంద్ర, అరిజిత్ సింగ్, జోనితా గాంధీ 4:36 3. "అల్లరి మోత" నాకాష్ అజిజ్ 4:05 మూలాలు
- ↑ TV5 News (7 September 2022). "ఈ వారం థియేటర్ ఓటీటీలో సందడి చేస్తున్న చిత్రాలు." (in ఇంగ్లీష్). Archived from the original on 8 September 2022. Retrieved 8 September 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Brahmastra likely to be released in 2020: Ranbir Kapoor's film delayed due to this reason". NewsX (in ఇంగ్లీష్). 27 April 2019. Archived from the original on 5 October 2019. Retrieved 5 October 2019.
- ↑ "Wrestler Saurav Gurjar set to make Bollywood debut in Alia Bhatt-Ranbir Kapoor starrer Brahmāstra". Firstpost. IANS. 7 February 2018. Archived from the original on 3 June 2022. Retrieved 3 June 2022.
- ↑ Varma, Lipika (13 April 2020). "Gurfateh in awe of Amitabh". Deccan Chronicle. Archived from the original on 30 December 2021. Retrieved 23 July 2022.
- ↑ "Brahmastra: This video of Shah Rukh Khan portrayed as Vanar Astra in the Ranbir Kapoor, Alia Bhatt starrer is going viral". Bollywood Hungama. 13 August 2022. Archived from the original on 13 August 2022. Retrieved 13 August 2022.