మంచుగళ్లు
స్నో లేక మంచుగళ్లు అనగా స్ఫటికాకార నీటి మంచు పెచ్చుల రూపంలోని అవపాతం, ఇది మేఘాల నుండి పడుతుంది. స్నో చిన్న మంచు రేణువులను కలిగి గళ్ళుగళ్ళుగా పొడితనంతో వుంటుంది కాబట్టి ఇది ఒక గళ్ళు పదార్థం. అందువలన ఇది బాహ్య ఒత్తిడి గురి తప్పించి మృదువుగా, తెల్లగా, మెత్తటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మంచుగళ్లపెళ్లల పరిమాణాలు, ఆకారాలు వివిధ రకాలుగా వస్తాయి. బంతి రూపంలో పడే లేదా కురిసే మంచుగళ్ళ రకాలలో కరిగే, గడ్డకట్టే కారణాలను బట్టి వీటిని వడగళ్ళు, ఐస్ పెల్లెట్స్ లేదా స్నో గ్రెయిన్స్ వంటి పలు పేర్లతో పిలుస్తారు.
చిత్రమాలిక
- దక్షిణ కాలిఫోర్నియా పర్వతాల మీది స్నో
- కొరియన్ ద్వీపకల్పం సమీపంలో సముద్ర ప్రభావ స్నో యొక్క ఉపగ్రహ ఛాయాచిత్రం
- చెట్లపై మంచుగళ్లు, జర్మనీ.
- Snowdrifts in Duluth, Minnesota, March 2007
- Fresh snow on a thin twig in Poland.
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా