మైదుకూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

మైదుకూరు శాసనసభ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లాలో గలదు. ఇది కడప లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోగలదు.

మైదుకూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవైఎస్ఆర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°44′11″N 78°41′39″E మార్చు
పటం

నియోజకవర్గంలోని మండలాలు

ప్రస్తుత, పూర్వపు శాసనసభ్యుల జాబితా

సంవత్సరంసంఖ్యనియోజకవర్గ పేరురకంవిజేత పేరులింగంపార్టీఓట్లుసమీప ప్రత్యర్థిలింగంపార్టీఓట్లు
2019252మైదుకూరుజనరల్శెట్టిపల్లె రఘురామిరెడ్డిపువైఎస్‌ఆర్‌సీపీ94849పుట్టా సుధాకర్ యాదవ్పుతె.దే.పా65505
2014252మైదుకూరుజనరల్శెట్టిపల్లె రఘురామిరెడ్డిపువైఎస్‌ఆర్‌సీపీ85539పుట్టా సుధాకర్ యాదవ్పుతె.దే.పా74017
2009252మైదుకూరుGENడాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డిMINC62377శెట్టిపల్లె రఘురామిరెడ్డిMతె.దే.పా58016
2004156MydukurGENడాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డిMINC54270శెట్టిపల్లె రఘురామిరెడ్డిMతె.దే.పా46389
1999156మైదుకూరుGENశెట్టిపల్లె రఘురామిరెడ్డిMతె.దే.పా48135డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డిMINC42615
1994156మైదుకూరుGENడాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డిMINC47046శెట్టిపల్లె రఘురామిరెడ్డిMతె.దే.పా47018
1989156మైదుకూరుGENడాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డిMINC68577శెట్టిపల్లె రఘురామిరెడ్డిMతె.దే.పా35219
1985156మైదుకూరుGENశెట్టిపల్లె రఘురామిరెడ్డిMతె.దే.పా43857డాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డిMINC40162
1983156మైదుకూరుGENడాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డిMINC42185Narayanareddi PalagiriMIND37118
1978156MydukurGENడాక్టర్ డి. ఎల్. రవీంద్రా రెడ్డిMIND22181Chinna Nagireddy SattipalleMJNP21846
1972156మైదుకూరుGENSettipalli Nagi ReddyMINC  Uncontested      
1967153మైదుకూరుGENS. P. N. ReddyMINC28368G. R. ReddyMIND27559
1962160మైదుకూరుGENPelakolanu Narayana ReddyMSWA19119Peddireddi Lakshminarasimha ReddyMCPI13385
1955138MydukurGENRama Reddy BommuMPSP26522Chidanandam VaddamaniపుIND14748

2009 ఎన్నికలు

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున డి.ఎల్.రవీంద్రా రెడ్ది, తెలుగుదేశం తరపున ఎస్.రఘురామిరెడ్డి, ప్రజారాజ్యం తరపున ఇరగం రెడ్డి తిరిపేలరెడ్డి పోటీపడ్దారు.[1]. ఈ త్రిముఖ పోటీలో డి.ఎల్.రవీంద్రా రెడ్ది 7000 పైచిలుకు ఆధిక్యంతో గెలుపొందారు.

ఇవి కూడా చూడండి

  • ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు