రాచమాను

రాచమాను [3] పుష్పించే వృక్షజాతికి చెందిన వృక్షము. ఈ వృక్షము భారతదేశం నుండి తూర్పుకు ఫిలిప్పీన్స్ వరకు, దక్షిణాన ఉత్తర ఆస్ట్రేలియా వరకూ సహజంగా కనిపిస్తుంది. ఈ చెట్టు గుబురుగా పొడుగ్గా ఉండి, కొమ్మలపై శంకాకార ముళ్ళతో ఉంటుంది. ఆకులు పక్షవర్తపర్ణంగా తొమ్మిది నుంచి ఇరవై మూడు ఆకులు కలిగి ఉంటాయి. తెలుపు-పసుపు రంగు పూలతో, ఎరుపు-మట్టి రెంగు- నలుపు పండ్లతో ఉంటుండి.

రచ్చమాను[1]
శాస్త్రీయ వర్గీకరణ edit
Unrecognized taxon (fix):జాంతోజైలమ్
Species:
Template:Taxonomy/జాంతోజైలమ్జ ర్హెత్స
Binomial name
Template:Taxonomy/జాంతోజైలమ్జ ర్హెత్స
(Roxb.) DC.[2]
కాండం
ఎండిన పండ్లు, విత్తనాలు

మూలాలు