లైసెన్సు
లైసెన్స్ లేదా లైసెన్సు అనేది ప్రభుత్వ/వ్యక్తి/సంస్థల స్థిర/చర ఆస్తుల వినియోగానికి వినియోగదారునికి వాడుకకోసం ఇచ్చే అనుమతి.
చరిత్ర
వాడుక కోసం జారీచేయబడింది అనుమతి. ఆంగ్లంలో క్రియా రూపంలో అధికారాల్ని అప్పచెప్పటాన్ని లైసెన్స్ అంటారు. నామవాచక రూపంలో లైసెన్స్ ను వాడినప్పుడు అది ఆ హక్కు పొందటం, ఆ హక్కును ఆపాదించిన ప్రమాణపత్రం అనే అర్ధాలు వస్తాయి.సూటిగా చెప్పాలంటే - "(లైసెన్స్ ఇచ్చిన అధికారి/సంస్థ ద్వారా) లైసెన్స్ పొందిన వస్తువు పై(లైసెన్స్ ఉన్న వ్యక్తికి) తగు హక్కులు (లైసెన్స్)అందజేస్తుంది."లైసెన్స్ తీసుకోగోరిన వ్యక్తి ఆ లైసెన్స్ కు తగిన మొత్తాన్ని లైసెన్స్ ను అందజేసే అధికారికి గానీ సంస్థకు గానీ కట్టవలసి ఉంటుంది. గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ వంటి ఉచితంగా అందుబాటులో ఉన్న లైసెన్సులూ ఉన్నాయి.
మూలాలు
🔥 Top keywords: ఈనాడుశ్రీరామనవమిఆంధ్రజ్యోతితెలుగువాతావరణంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిమొదటి పేజీజై శ్రీరామ్ (2013 సినిమా)రామాయణంతోట త్రిమూర్తులురామావతారంసీతారామ కళ్యాణంశేఖర్ మాస్టర్ఓం భీమ్ బుష్భారతదేశంలో కోడి పందాలుపెళ్ళిప్రత్యేక:అన్వేషణసీతాదేవిసౌందర్యయూట్యూబ్శుభాకాంక్షలు (సినిమా)బి.ఆర్. అంబేద్కర్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలునక్షత్రం (జ్యోతిషం)సీతారామ కళ్యాణం (1961 సినిమా)అయోధ్యప్రేమలురాశిలవకుశఅనసూయ భరధ్వాజ్గాయత్రీ మంత్రంతెలుగు అక్షరాలుఅయోధ్య రామమందిరంకోదండ రామాలయం, ఒంటిమిట్టశ్రీ గౌరి ప్రియభద్రాచలంప్రభాస్దశరథుడుగోత్రాలు జాబితా